Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sohel, Anil Ravipudi: అనీల్ రావిపూడితో సోహైల్ ఫోటో వైరల్!

Sohel, Anil Ravipudi: అనీల్ రావిపూడితో సోహైల్ ఫోటో వైరల్!

  • June 24, 2021 / 10:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sohel, Anil Ravipudi: అనీల్ రావిపూడితో సోహైల్ ఫోటో వైరల్!

బిగ్ బాస్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది జరిగిన నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు భారీ క్రేజ్ వచ్చింది. నాల్గో సీజన్ లో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ ఇప్పుడు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. సోహెల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీగా దూసుకుపోతున్నాడు. తాజాగా సోహెల్.. దర్శకుడు అనీల్ రావిపూడిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

దీనికంటే ముందు బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో అనీల్ రావిపూడి షోలోకి వచ్చి సందడి చేశారు. టాప్ 5 ఫైనలిస్ట్ లతో ముచ్చటించారు. ఆ సమయంలో సోహెల్ తో అనిల్ రావిపూడి కామెడీ చేశారు. కథ వేరే ఉంటది అంటూ సోహెల్ డైలాగ్ ను అనీల్ రావిపూడి ఇమిటేట్ చేశారు. అప్పుడే మీ సినిమా ఛాన్స్ ఇస్తే చాలు అంటూ అనీల్ ని అడిగేశాడు సోహెల్. తాజాగా అనీల్ ను కలిసిన సోహెల్ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారట.

ఈ మేరకు సోహెల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. జీరో యాటిట్యూడ్, ఇంటెలిజెంట్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడిని కలిసే ఛాన్స్ వచ్చిందని.. ప్రత్యేక కారణాలు ఏవీ లేవని చెప్పాడు. అనీల్ తో ఎన్నో విషయాలను చర్చించానని.. ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని.. అవి ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సోహెల్ చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by (@syedsohelryan_official)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Sohel

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

7 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

8 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

8 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version