Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » ‘సోలో బ్రతుకే సో బెటర్’ 11 డేస్ కలెక్షన్స్..!

‘సోలో బ్రతుకే సో బెటర్’ 11 డేస్ కలెక్షన్స్..!

  • January 5, 2021 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సోలో బ్రతుకే సో బెటర్’ 11 డేస్ కలెక్షన్స్..!

వీక్ డేస్ లో కూడా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం జోరు తగ్గడం లేదు. మెగా మేనల్లుడు సాయి తేజ్ ,నభా నటేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఏమీ రాకపోయినా..ఓసారి చూడొచ్చు అనే విధంగా మౌత్ టాక్ ను రాబట్టుకుంది.దీంతో చాలా రోజుల నుండీ థియేటర్లకు వెళ్లకుండా మొహం వాసిపోయి ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి ఎగబడ్డారు. దీంతో సోలోగానే ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ‘సోలో బ్రతుకు’ ని జనవరి 1నుండీ ఓటిటి లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసినప్పటికీ .. ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ తగ్గకపోతుండడం విశేషం.

Solo Brathuke So Better Movie Review

ఇక ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్లను ఒకసారి గమనిస్తే :

నైజాం 4.12 cr
సీడెడ్ 2.04 cr
ఉత్తరాంధ్ర 1.53 cr
ఈస్ట్ 0.92 cr
వెస్ట్ 0.58 cr
కృష్ణా 0.66 cr
గుంటూరు 0.93 cr
నెల్లూరు 0.51 cr
ఏపీ+తెలంగాణ 11.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.53 cr
ఓవర్సీస్ 0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్ 12.2 cr

‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.12.2 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఇప్పటివరకూ ఈ చిత్రం 2.6 కోట్ల వరకూ లాభాలను అందించిందని చెప్పొచ్చు.ఈ చిత్రం విజయంతో సాయి తేజ్ కు హ్యాట్రిక్ దక్కినట్టు అయ్యింది.

Click Here To Read Movie Review

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajender Prasad
  • #Actor Sai Dharam Tej
  • #BVSN Prasad
  • #Nabah Natesh
  • #Nabha Natesh

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

19 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

21 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version