Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » ‘సోలో బ్రతుకే సో బెటర్’ 12 డేస్ కలెక్షన్స్..!

‘సోలో బ్రతుకే సో బెటర్’ 12 డేస్ కలెక్షన్స్..!

  • January 6, 2021 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సోలో బ్రతుకే సో బెటర్’ 12 డేస్ కలెక్షన్స్..!

‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం 12వ రోజున కూడా డీసెంట్ రన్ ను కొనసాగించిందని చెప్పొచ్చు. మెగా మేనల్లుడు సాయి తేజ్ ,నభా నటేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రాలేదు.. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి..అయినప్పటికీ ‘ఓసారి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి’ అనే కోరికను మాత్రం క్రియేట్ చేసింది. దానినే ఈ చిత్రం క్యాష్ చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సోలోగానే ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ను జనవరి 1నుండీ ఓటిటి లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు. అయినప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ తగ్గకపోతుండడం విశేషం.

ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్లను ఒకసారి గమనిస్తే :

నైజాం 4.17 cr
సీడెడ్ 2.06 cr
ఉత్తరాంధ్ర 1.54 cr
ఈస్ట్ 0.93 cr
వెస్ట్ 0.59 cr
కృష్ణా 0.67 cr
గుంటూరు 0.94 cr
నెల్లూరు 0.52 cr
ఏపీ+తెలంగాణ 11.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.54 cr
ఓవర్సీస్ 0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్ 12.34 cr

‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.12.34 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఇప్పటివరకూ ఈ చిత్రం 2.74 కోట్ల వరకూ లాభాలను అందించిందని చెప్పొచ్చు.ఈ చిత్రం విజయంతో సాయి తేజ్ కు హ్యాట్రిక్ దక్కినట్టు అయ్యింది. అంతేకాకుండా మరిన్ని చిత్రాలను నేరుగా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని దర్శకనిర్మాతల్లో నింపింది ఈ చిత్రం.

Click Here To Read Movie Review

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajender Prasad
  • #Actor Sai Dharam Tej
  • #BVSN Prasad
  • #Nabah Natesh
  • #Nabha Natesh

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

14 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

15 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

16 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

17 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version