Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల

  • January 25, 2021 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల

తెలుగు ప్రజలకు వినోదం అందించడమే లక్ష్యంగా ప్రతి వారం, ప్రతి నెల సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు విడుదల చేస్తున్న ఏకైక ఓటీటీ వేదిక ‘జీ 5’. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సహా ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు విడుదల చేయనుంది. సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను జీ గ్రూప్ థియేటర్లలో విడుదల చేసింది. లాక్ డౌన్ తరువాత వెండితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇప్పుడు డిజిటల్ తెర వీక్షకులకు వినోదాన్ని అందించడానికి ఓటీటీలో ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కరోనా కాలంలో ఇళ్లకు పరిమితమైన ప్రజలకు ‘అమృతం ద్వితీయం’ ఎపిసోడ్లు వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే వీక్షకులు మెచ్చిన ఈ సిరీస్ నుంచి సరికొత్త ఎపిసోడ్లను సైతం ఈ నెల 25న విడుదల చేయనున్నారు.

ఆల్రెడీ జనవరిలో రెండు తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, ఒక తెలుగు సినిమాతో పాటు ‘వర్జిన్ భాస్కర్’ సీజన్ 2ను తెలుగు వీక్షకులకు ‘జీ 5’ ఓటీటీ అందించింది. ఈ నెల 13న సూరజ్ పే మంగళ్ భరి తెలుగు వెర్షన్ ను విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ‘నేను కేరాఫ్ నువ్వు’ వెబ్ సిరీస్ తొలి సీజన్, 15న ‘రోమియో జూలియట్’ సినిమా, 19న ‘శివంగి’ తొలి సీజన్ పార్ట్ 1 ‘జీ 5’లో వీక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అమృతం ద్వితీయం’ కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయి.

బహుశా… తెలుగు వీక్షకులకు ఎక్కువ ఒరిజినల్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు అందించిన ఓటీటీ ‘జీ 5’ అంటే అతిశయోక్తి కాదేమో. ఆల్రెడీ ‘కైలాసపురం’, ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి (గాడ్)’, ‘చదరంగం’, ‘అమృతం ద్వితీయం’, ‘లూజర్’, ‘ఎక్స్ పైరీ డేట్’, ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ వంటి హిట్ సిరీస్ లు ప్రజలకు అందించినది జీ 5 అనే సంగతి తెలిసిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajender Prasad
  • #BVSN Prasad
  • #Nabah Natesh
  • #Nabha Natesh
  • #Rao Ramesh

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

9 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

12 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

13 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

5 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

8 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

11 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version