Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Diamond Ratnababu: ‘సన్ ఆఫ్ ఇండియా’ దర్శకుడు డైమండ్ రత్నబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Diamond Ratnababu: ‘సన్ ఆఫ్ ఇండియా’ దర్శకుడు డైమండ్ రత్నబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • February 16, 2022 / 11:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Diamond Ratnababu: ‘సన్ ఆఫ్ ఇండియా’ దర్శకుడు డైమండ్ రత్నబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్..!

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అయిన మోహన్ బాబు గారు.. ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశ భక్తి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఫిబ్రవరి 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈయన చాలా చిత్రాలకి రైటర్ గా పనిచేసారు. డైరెక్టర్ గా బుర్రకథ అనే చిత్రం చేసినా అది ప్లాప్ అవ్వగా.. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనేది రెండో చిత్రం కావడం విశేషం.

Click Here To Watch

ఇదిలా ఉండగా.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ… “క‌రోనా టైములో నేను మోహ‌న్‌బాబుగారిని కలిసి ఒక చిన్న ప్ర‌యోగం చేద్దామని అడిగాను. గ‌తంలో నేను ఓ ఫ్లాప్ సినిమా తీసినప్పటికీ ఆయన సంకోచించకుండా ఈ ప్రయోగం చేయడానికి అంగీకరించారు.ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘సన్ ఆఫ్ ఇండియా’ కథని ఓటిటి కోస‌మ‌ని ప్లాన్ చేసి గంటన్నర నిడివి ఉండేలా తీసాము.

కానీ థియేట‌ర్ల‌ను ప్రేమించే వ్య‌క్తిగా మోహ‌న్‌బాబుగారు ‘నాకు థియేట‌ర్లంటే ఇష్టం ఓటీటీ మ‌ధ్య రిలీజ్ చెయ్య‌డం ఎందుకో అంత‌గా నాకు న‌చ్చ‌దు’ అని నాతో అన్నారు. ఈ మూవీలో అద్భుత‌మైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా థియేట‌ర్లో రావాల‌ని ఆయన కోరారు. క్లైమాక్స్‌లో కూడా పుణ్య‌భూమినాదేశం, రాయ‌ల‌సీమ‌రామ‌న్న‌చౌద‌రి వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు పెట్టాము. మోహ‌న్‌బాబు గారి పాత్ర‌కి చిరంజీవిగారు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళ‌య‌రాజా లాంటి గొప్ప లెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకి ప‌ని చేయ‌డం కూడా నాకు హ్యాపీ అనిపించింది.

ఈ సినిమాలో ప్రైవేట్ ఆసుప‌త్రులు, ప్రైవేట్ స్కూళ్ళ త‌ర‌హాలో ఈ చిత్రంలోని హీరో ప్రైవేట్ జైలుని న‌డ‌ప‌డం విశేషం. అయితే ట్రైల‌ర్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. క్లీన‌ర్లు రేప్ చేస్తే ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. మ‌రి రాజ‌కీయ‌నాయ‌కులు చేస్తే కేసులు ఉండ‌వా వంటి డైలాగులు కూడా ఈ చిత్రంలో చాలానే ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి వివాదం తలెత్తినా మోహ‌న‌బాబుగారు చూసుకుంటార‌నే ధ్యైర్యం నాకు ఉంది.ఆయన కూడా అదే అన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Frames Factory
  • #Diamond Ratnababu
  • #manchu vishnu
  • #Son Of India
  • #Sree Lakshmi Prasanna Pictures banner

Also Read

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

1 hour ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

5 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

1 day ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

1 day ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version