Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల!

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల!

  • June 4, 2021 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల!

“మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి థాట్ ని ట్రిగ్గర్ చేస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టూ చెప్పలేడు” అని చిరంజీవి అంటే,

“నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని” అని మోహన్ బాబు అంటే..

“వెరీ ఇంట్రస్టింగ్” అని చిరంజీవి అంటారు.

“నేను కసక్ అంటే మీరందరూ ఫసక్” అని మోహన్ బాబు అంటారు. శుక్రవారం విడుదలైన ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్లోని ఈ డైలాగ్స్ చిత్ర కథానాయకుడు మోహన్ బాబు పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి.

డా॥ మోహన్ బాబు కథానాయకుడిగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’, డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని శుక్రవారం హీరో సూర్య సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. “కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సార్ అంటే నాకెంతో గౌరవం.. సన్ ఆఫ్ ఇండియా టీజర్ విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది” అని సూర్య అన్నారు. డైలాగ్ కింగ్ నటించిన ఈ చిత్రంలోని ఆయన పాత్ర పరిచయానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… “నేను SON OF INDIA అనే చిత్రాన్ని తీస్తున్నానని నా అభిమానులకి, ప్రేక్షకులకి తెలుసు.. SON OF INDIA చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది.

విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ బావుంటుందన్నాడు. చిరంజీవికి ఫోన్ చేసి అడిగాను. ఎన్నిరోజుల్లో కావాలి బాబు అన్నాడు. పది రోజుల్లో ఎప్పుడైనా ఓకే అన్నాను. ఆ వాయిస్ ఓవర్ మ్యాటర్ నాకు పంపు అన్నాడు.. పంపాను. ఆచార్య షూటింగ్ బిజీగా వున్న చిరంజీవి నేను అడిగిన మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి తనే డబ్బింగ్ చెప్పి పంపాలనుకున్నాడు. ఆ మ్యాటర్ నాకు తెల్సింది డబ్బింగ్ థియేటర్ కి విష్ణుని పంపాను.. విష్ణు బాబుని చూడగానే చిరంజీవి నవ్వుతూ నిన్ను ఎవరు రమ్మన్నారు.. డబ్ చేసి మీ నాన్నకి సరైజ్ ఇద్దామనుకున్నాను అన్నాడు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది, నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకి, అతని సహృదయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..

సూర్యని SON OF INDIA టీజర్ జూన్ 4న నీ చేతుల మీదుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే అతను మీరెందుకు సార్ పెద్దవారు నాకు చెప్తారు.. నేను మీ ఫ్యామిలీ మెంబర్ ని నేను విష్ణుతో మాట్లాడి మేం ప్లాన్ చేసుకుంటాం మీరు చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందని రిలీజ్ చేసాడు. సూర్యకి నా మీద వున్న ప్రేమకి ధన్యవాదాలు. SON OF INDIA టీజర్ కి అంచనాలకి మించి ప్రేక్షకులు, అభిమానులు స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.. త్వరలో SON OF INDIA కు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తో మీ ముందుకి వస్తాము”అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Frames Factory Banner
  • #Ali
  • #Dr M Mohan Babu
  • #Pragya Jaiswal
  • #Son Of India

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

8 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

9 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

11 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

11 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

13 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

14 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version