Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘సోనాక్షి ఓ ముద్ద పప్పు’ అంటున్న నెటిజన్లు..!

‘సోనాక్షి ఓ ముద్ద పప్పు’ అంటున్న నెటిజన్లు..!

  • September 21, 2019 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సోనాక్షి ఓ ముద్ద పప్పు’ అంటున్న నెటిజన్లు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను మన నారా లోకేష్ కు చెల్లి అంటున్నారు నెటిజన్లు. అదెలా? అసలు నారా లోకేష్ కు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కు సంబంధం ఏంటి అని తప్పుగా అర్ధం చేసుకోకండి. దానికి మన నెటిజెన్ల దగ్గర ఓ లాజిక్ ఉంది. అదేంటో కాస్త పరిశీలిద్దాం రండి. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న’కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి శుక్రవారం రోజున గెస్ట్ గా వచ్చింది సోనాక్షి. ఆమెతో పాటు తల్లి పూనమ్ సిన్హా కూడా వచ్చింది. సోనాక్షి కో పార్టిసిపెంట్‌గా రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త రూమా కూడా పాల్గొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి గేమ్ ఆడారు. మొదటి రౌండ్ లోనే వీరిద్దరూ ప్రశ్నలన్నింటికీ లైఫ్ లైన్లు వాడేశారు. ఇందులో భాగంగా వీరికి రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది.

sonakshi-sinha-trolled-for-not-knowing-the-simple-answer1

‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తీసుకొచ్చాడు?’ అనే ప్రశ్న వేశాడు అమితాబ్. దీనికి ఎ) సుగ్రీవుడు, బి) లక్ష్మణుడు సి) సీత, డి) రాముడు అనే అషన్స్ కూడా ఇచ్చాడు. రామాయణం పై కొంచెం నాలెడ్జ్ ఉన్నా.. ‘లక్ష్మణుడు’ అని ఇట్టే సమాధానం చెప్పెయ్యొచ్చు. కానీ సోనాక్షికి మాత్రం రామాయణం గురించి ఐడియా లేనట్టుంది.. దీంతో లైఫ్ లైన్ కి వెళ్ళారు వీరిద్దరూ . ఇక లైఫ్ లైన్ తీసుకునే ముందు ‘సీత’ అయ్యుంటుంది అని గెస్ చేస్తున్నట్టు సోనాక్షి చెప్పడంతో అమితాబ్ కూడా షాక్ అయ్యారు. సాధారణ జనాల్ని అయితే నెటిజన్లు వదిలేసేవారు.. అందరికీ అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమీ ఉండదు కాబట్టి. కానీ పెద్ద హీరోయిన్ కాబట్టి నెటిజన్లు టార్గెట్ చేసి ఆడేసుకుంటున్నారు. ‘ముద్దపప్పు సోనాక్షి’ ‘ #YoSonakshiSoDumb’ ‘మా లోకేష్ చెల్లి’ అంటూ కామెంట్స్ తో ట్రోల్ చేస్తూ ఈ టాపిక్ ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో నారా లోకేష్ ను చిన్న చిన్న విషయాలకే ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా సోనాక్షిని లోకేష్ కు చెల్లిని చేశారన్న మాట..!

Names of few people from #SonakshiSinha
‘s family:
Shatrughan (Dad)
Luv (Brother)
Kush (Brother)
Ram (Uncle)
Lakshman (Uncle)
Bharat (Uncle)
Name of his father’s residence: RAMAYANA
Now watch this video to know why #YoSonakshiSoDumb is trending. pic.twitter.com/mlBsHPee2P

— Tejas (@imTejasBarot) September 21, 2019

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
బందోబస్త్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##YoSonakshiSoDumb
  • #Amitabh Bacchan
  • #Kaun Banega Crorepati
  • #nara lokesh
  • #Poonam Sinha

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

3 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

4 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

8 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

8 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

8 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

9 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

9 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version