Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Sonu Sood: అమితాబ్‌ కుటుంబం గురించి సోనూ సూద్‌ మాటల్లో…!

Sonu Sood: అమితాబ్‌ కుటుంబం గురించి సోనూ సూద్‌ మాటల్లో…!

  • July 31, 2021 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: అమితాబ్‌ కుటుంబం గురించి సోనూ సూద్‌ మాటల్లో…!

అమితాబ్‌ బచ్చన్‌తో నటించడమే ఓ అదృష్టం అనుకుంటే… రీల్ విలన్‌, రియల్‌ హీరో సోనూ సూద్‌ ఆ కుటుంబంలో ముగ్గురితోనూ నటించాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరితో ఒక్కో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. అమితాబ్‌తో ‘బుడ్డా హోగా తేరా బాప్‌’లో నటించగా, అభిషేక్‌ బచ్చన్‌తో ‘యువ’లో చేశాడు. ఇక ఐశ్వర్య రాయ్‌తో కలసి ‘జోధా అక్బర్‌’లో నటించాడు. ఇటీవల ఓ సందర్భంలో బిగ్‌బీ కుటుంబంతో తన అనుబంధం గురించి ముచ్చటించాడు. ఆ ఆసక్తికర విషయాలు మీ కోసం.

అమితాబ్‌ బచ్చన్‌ తన సీన్‌ అయిపోయాక క్యారవ్యాన్‌లోకి వెళ్లే రకం కాదట. తన తర్వాతి సీన్‌, డైలాగ్స్‌ పేపర్స్‌ తీసుకొని… సెట్‌లో కూర్చుని రిహార్సిల్‌ చేసుకుంటుంటారట. దానిని చూసే సోనూ సూద్‌ కూడా రిహార్సిల్‌ చేయడం ప్రారంభించారట. ఇప్పటికీ కొనసాగిస్తున్నారట. ఒక్కోసారి అర్ధరాత్రులు లేచి… తర్వాతి రోజు తన డైలాగ్‌లు, సీన్స్‌ గుర్తు చేసుకొని రిహార్సిల్‌ చేసుకునే సందర్భాలూ ఉన్నాయట. ఇక ఐశ్వర్య రాయ్‌తో ‘జోధా అక్బర్‌’లో నటిస్తున్నప్పుడు మొదట ఆమె రిజర్వ్‌గా ఉండేదట.

ఆ తర్వాత బాగా కలసిపోయిందట. ‘నిన్ను చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు’ అని ఓ సారి సోనూ సూద్‌తో ఐశ్వర్య అందిట. అంతే కాదు అప్పటి నుండి ‘భాయ్‌ సాబ్‌’ అనే పిలుస్తోందట. ఇక అభిషేక్‌ బచ్చన్‌ గురించి మాట్లాడుతూ… తను బయటకు కనిపించేంత లేయర్డ్‌ పర్సన్‌ కాడని… ఎంతో సరదగా, జోవియల్‌గా ఉంటాడని చెప్పుకొచ్చాడు అభిషేక్‌ బచ్చన్‌.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Aishwarya Rai Bachchan
  • #Amitabh Bachchan
  • #Sonu Sood

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

12 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

16 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

13 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

18 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version