Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

  • January 30, 2026 / 03:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

మీకు గుర్తుందా? ఒకప్పుడు టాలీవుడ్‌లో ఏదైనా కొత్త సినిమా మొదలవుతుంది, అందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ నటించొచ్చు అనే చర్చ వస్తే టక్‌మని రెండు పేర్లు బయటకు వచ్చేవి. అవే పరిణీతి చోప్రా, శ్రద్ధా కపూర్‌. ఈ ఇద్దరిలో ఒకరి పేరు చెప్పేసి ఆ సినిమాలో హీరోయిన్‌ ఇమెనే అని చెప్పేసేవారు. ‘సాహో’ సినిమా వచ్చినప్పుడు కానీ శ్రద్ధా కపూర్‌ రూమర్‌ నిజమవ్వలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్‌వైపు చూడని శ్రద్ధ పేరు ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది.

Shraddha Kapoor

అల్లు అర్జున్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. బన్నీ 23వ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ ఉండబోతోంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ ప్రీప్రొడక్షన్‌, కాస్టింగ్‌ పనులను వేగవంతం చేశారట. అందులో భాగంగా హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అలా శ్రద్ధా కపూర్‌ పేరు ఒకటి బయటకు వచ్చింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేటప్పుడు హీరోయిన్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు.

shraddha kapoor in allu arjun next

హిందీలో శ్రద్ధా కపూర్ స్టార్ హీరోయినే కానీ.. ఫామ్‌లో లేని స్టార్‌ హీరోయిన్‌. సినిమాలు వరుసగా చేస్తోంది కానీ అవేవీ స్టార్‌ హీరోల సినిమాలు కాదు. అయితే ‘స్త్రీ’, ‘స్త్రీ 2’ సినిమాలు ఆమె ఇమేజ్‌ని బాగానే పెంచాయి. ఆ సినిమాలు ఆమె మీదనే నడుస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధించాయి. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో ‘ఈత’ అనే సినిమా ఉంది. వితాభాయ్‌ మాంగ్‌ నారాయణగావోంకర్‌ అనే భారతీయ డ్యాన్సర్‌, నటి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

aa23

రెండేళ్ల క్రితం ‘స్త్రీ 2’ సినిమాతో వచ్చిన శ్రద్ధ ఆ తర్వాత ఏ సినిమాలూ ఓకే చేయలేదు. దీని బట్టి ఆమె సినిమాల ఎంపిక అర్థమవుతుంది. మరిప్పుడు మాస్‌ యాక్షన్‌ మూవీలో హీరోయిన్‌గా చేయడానికి ఒప్పుకుంటుందా అనేది చూడాలి.

 స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Lokesh Kanagaraj
  • #Shraddha Kapoor

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

14 mins ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

5 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

6 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

9 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

10 hours ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

6 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version