Sree Mukhi: గోవా బీచ్‌లో శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఫ్యాన్స్, నెటిజన్లతో లైవ్ చాటింగ్ లాంటివి బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. మామూలుగా టీవీ షోల్లోనే అమ్మడి అందాల ఆరబోత అదిరిపోయే రేంజులో ఉంటుంది. ఇక ఫోటోషూట్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదనుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సార్ ఉండదు కాబట్టి.. కాస్త గ్లామర్ డోస్ పెంచి మరీ లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్‌తో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తుంటుంది. మొన్నటికి మొన్న పింక్ కలర్ గౌనులో పరువాలు పరుస్తూ మగజాతి మతిపోగొట్టేసింది..

ఎద అందాలతో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసేసింది.. ఇప్పుడు మరోసారి తన టాలెంట్ చూపించింది. కొద్దిరోజులుగా శ్రీముఖి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ‘పోల్కా డాట్ ఆర్ పోల్కా హాట్ ’అంటూ లేటెస్ట్ పిక్స్ వదిలింది. ప్రకృతి అందాలకు పరవశిస్తూ మోడ్రన్ వేర్‌లో మత్తెక్కిస్తుంది. బీచ్‌లో పడుకుని కుర్రకారు కళ్లకి కిక్ ఇస్తోంది.. ‘అందాలు ఆరబోయడంలో పీహెచ్‌డీ చేసినట్టున్నావ్.. గుండెలు పిండేస్తున్నావ్’ అంటూ యూత్ కామెంట్స్ చేస్తున్నారు.

More…

 

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus