Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » రాహుల్ సేఫ్ అవ్వడం శ్రీముఖి కి ఇష్టం లేదా?

రాహుల్ సేఫ్ అవ్వడం శ్రీముఖి కి ఇష్టం లేదా?

  • September 24, 2019 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాహుల్ సేఫ్ అవ్వడం శ్రీముఖి కి ఇష్టం లేదా?

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 … ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుని 10 వ వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈవారం హిమజ ఎలిమినేట్ అవ్వగా రాహుల్ ను ఫేక్ ఎలిమినేషన్ చేసాడు బిగ్ బాస్. ఇక రాహుల్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి హౌస్మేట్స్ అందరూ షాక్ అయ్యారు… ఒక్క శ్రీముఖి తప్ప. మొదటి నుండీ శ్రీముఖి… రాహుల్ ను టార్గెట్ చేస్తూనే వచ్చింది. అంతే కాకుండా.. అతని పై ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది.

rahu-lsipligunj-sree-mukhi

ఇక మిగిలిన హౌస్మేట్స్ కు కూడా రాహుల్ గురించి నెగిటివ్ గా చెప్పడం వంటివి చేస్తూనే ఉంది. అయితే నామినేషన్స్ కు వచ్చిన ప్రతీసారి రాహుల్ సేఫ్ అవ్వడం వంటివి గమనించిన శ్రీముఖి ఈసారి తన గేమ్ ప్లాన్ మార్చుకునే అవకాశం ఉంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో రాహుల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అసంతృప్తి తో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇక వరుణ్ సందేశ్, శివ జ్యోతి, బాబా భాస్కర్ వంటి వారిని శ్రీముఖి టార్గెట్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 3 telugu
  • #Rahul Sipligunj
  • #Sree Mukhi

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

related news

Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

5 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

13 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

13 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

1 day ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version