హాట్ శ్రీముఖి.. ఘాటు ఫోటో షూట్..!

  • February 1, 2020 / 07:06 PM IST

ప్రస్తుతం ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ‘అదుర్స్’ ‘అదుర్స్ 2’ ‘మనీ మనీ’ ‘భలే ఛాన్స్ లే’ ‘పటాస్’ ‘కామెడీ నైట్స్’ ‘కామెడీ ఖిలాడీలు’ ‘సరిగమప’ వంటి షోలతో ఓ రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది శ్రీముఖి. గతేడాది ‘బిగ్ బాస్3’ లో ఓ కంటెస్టెంట్ గా వచ్చి రన్నరప్ గా నిలిచింది. ఈమె విన్నర్ కాలేదని చాలా మంది బుల్లితెర ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో అయితే ‘బిగ్ బాస్’ యాజమాన్యం పై విమర్శలు గుప్పించారు. ఇది పక్కన పెడితే.. తరువాత ఈమె తన షోలతో బిజీ అయిపొయింది. అయితే తన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటూ ఉంటుంది.

తాజగా ఈ బ్యూటీ.. హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వంచిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ’ లిస్టు లో ఈమె టాప్ లో నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది శ్రీముఖి. ఈ ఫోటోలను చూస్తే ఎవ్వరైనా షాక్ కి గురవ్వాల్సిందే. ఎందుకంటే తన ఇన్నర్ వేర్ తో శ్రీముఖి హాట్ ఫోటో షూట్ చేసింది. నిజానికి ఇందుకు చాలా గట్స్ కావాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘అమ్మ బాబోయ్’ అని కొందరు ‘మరీ ఇంత బోల్డ్ గానా’ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

1

2

3

4

5

6

7

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus