Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anchor Krishna Chaitanya: ఓ ఇంటివాడైన దర్శకుడు కిశోర్ రెడ్డి.. వధువు ఎవరంటే?

Anchor Krishna Chaitanya: ఓ ఇంటివాడైన దర్శకుడు కిశోర్ రెడ్డి.. వధువు ఎవరంటే?

  • March 1, 2024 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Krishna Chaitanya: ఓ ఇంటివాడైన దర్శకుడు కిశోర్ రెడ్డి.. వధువు ఎవరంటే?

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం సినిమాకు దర్శకుడిగా పని చేసిన కిశోర్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నేటి తరం యువతను శ్రీకారం సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దర్శకుడు కిశోర్ రెడ్డి పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మామిడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిషోర్ రెడ్డి కృష్ణచైతన్యల పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

దర్శకుడు కిశోర్ రెడ్డి భార్య కూడా టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితమైన వ్యక్తి కావడం గమనార్హం. రేడియో జాకీగా, యాంకర్ గా, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా పాపులర్ అయిన కృష్ణచైతన్యను కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. యాంకర్ కృష్ణచైతన్యను అభిమానులు కేసీ అని పిలుస్తారు. స్మైలీ క్వీన్ పేరుతో ఆర్జేగా వ్యవహరించిన ఆమెకు ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కిశోర్ రెడ్డి దంపతుల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా క్యూట్ కపుల్ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మీడియా మిత్రులు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు రిసెప్షన్ ఫోటోలు కాగా పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు. కిశోర్ రెడ్డి దర్శకుడిగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కిశోర్ రెడ్డి కృష్ణ చైతన్య (Krishna Chaitanya) కలకాలం సంతోషంగా ఉండాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పలువురు సెలబ్రిటీలు తమ పెళ్లికి సంబంధించిన ప్రకటనలు చేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కిశోర్ రెడ్డి త్వరలో భవిష్యత్తు ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని తెలుస్తోంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishore Reddy
  • #krishna chaitanya
  • #Srikaram

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

23 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

21 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

22 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version