Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Sri Satya: రాజకీయంతో శ్రీసత్య కెప్టెన్ ఎలా అయ్యిందంటే., బెలూన్ టాస్క్ లో గ్యామ్లింగ్..!

Sri Satya: రాజకీయంతో శ్రీసత్య కెప్టెన్ ఎలా అయ్యిందంటే., బెలూన్ టాస్క్ లో గ్యామ్లింగ్..!

  • November 5, 2022 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Satya: రాజకీయంతో శ్రీసత్య కెప్టెన్ ఎలా అయ్యిందంటే., బెలూన్ టాస్క్ లో గ్యామ్లింగ్..!

బిగ్ బాస్ హౌస్ లో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో భాగంగా గీతు చేసిన పనికి బిగ్ బాస్ దెబ్బకి టాస్క్ ని ఆపేశాడు. అంతేకాదు, ఇందులో ఆదిరెడ్డి మైక్ విసిరి గొట్టడం వల్ల కెప్టెన్సీ పోటీదారులకి అనర్హుడిగా ప్రకటించాడు. ఇక హౌస్ లో రెండు టీమ్స్ ఈక్వల్ గా ఉండటం వల్ల ఈటాస్క్ ని డ్రాగా ముగించాడు. దీనివల్ల ఈ టాస్క్ లో రెడ్ టీమ్ వేసిన స్ట్రాటజీలు అన్నీ వేస్ట్ అయిపోయాయి. అంతేకాదు, కెప్టెన్సీ పోటీదారులు ఎవరో ఎంచుకోమని , ముగ్గురు పేర్లు చెప్పమని స్క్వాడ్ లీడర్స్ కి చెప్పాడు బిగ్ బాస్.

దీంతో గీతు ముందు లేచి, తన పేరు, శ్రీసత్య, ఇంకా ఫైమా పేర్లు చెప్పింది. అలాగే ఆదిరెడ్డి కూడా వాసంతీ, మెరీనా, ఇంకా ఇనయలకి అవకాశం ఇచ్చాడు. దీంతో అమ్మాయిలందరూ కలిసి కెప్టెన్సీ టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో ఎవరి బెలూన్ ని వాళ్లు కాపాడుకోవాలి. బెలూన్ చేజారితే రేస్ నుంచీ అవుట్ అయినట్లే లెక్క. ఫస్ట్ రౌండ్ లో అందరూ సేఫ్ గా ఆడేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా గీతు స్విమ్మింగ్ పూల్ వెనక్కి వెళ్లి దాక్కుంది. దీంతో గార్డెన్ ఏరియాలో మాత్రమే ఆడాలని సంచాలక్ అయిన ఆదిరెడ్డి కండీషన్ పెట్టాడు.

ఈ టాస్క్ లో సరిగ్గా ఆసక్తిగా పాల్గొనడం లేదని బిగ్ బాస్ హెచ్చరించాడు. ఇలాగే చేస్తే ఈ టాస్క్ ని రద్దు చేస్తానని చెప్పాడు. దీంతో సేఫ్ గా ఆడేవాళ్లు అందరూ ఒక్కసారిగా ఎగ్రెసివ్ గా మారారు. ఇనయ గీతుని ఇంకా శ్రీసత్యని టార్గెట్ చేసింది. ఫస్ట్ మెరీనా ఇంకా గీతు ఇద్దరూ అవుట్ అయ్యారు. గీతు ఎలాగైనా సరే ఫైమాని కెప్టెన్ చేయాలని వేరేవాళ్ల బెలూన్స్ పగలగొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో వాసంతీ ని టార్గెట్ చేశారు. వాసంతీ బెలూన్ ని పగలకొట్టారు. ఇక్కడే అమ్మాయిలు రాజకీయంగా మారారు.

మెరీనా ఇంకా వాసంతీ ఇద్దరూ కలిసి ఇనయకి సపోర్ట్ చేశారు. దీంతో వాళ్లు ఫైమాని ఎలిమినేట్ చేశారు. ఫైమా ఎలిమినేట్ అవ్వగానే రెచ్చిపోయింది. ఎలాగైనా సరే ఇనయ బెలూన్ ని పగలకొట్టాలని దూసుకుంటూ వచ్చింది. చాలా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడింది. ఫైమాని మెరీనా ఇంకా వాసంతీ ఇద్దరూ అడ్డుకున్నారు. ఇక లాస్ట్ మినిట్ లో ఇనయ బెలూన్ చేజారిపోవడంతో శ్రీసత్య కెప్టెన్ అయ్యింది. శ్రీసత్యని కెప్టెన్ చేయాలని కేవలం ఇనయని టార్గెట్ చేశారు.

మెరీనా, వాసంతీ ఇద్దరూ కూడా ఇనయని ప్రొటక్ట్ చేసినా కూడా లాభం లేకుండా పోయింది. ఫైమా , గీతు ఇద్దరూ కలిసి అసలు శ్రీసత్యని టార్గెట్ చేయలేదు. కావాలనే శ్రీసత్యని కెప్టెన్ ని చేశారు. గ్యామ్లింగ్ చేశారు. దీంతో శ్రీసత్య ఇంటి కెప్టెన్ అయ్యింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Sri Sathya

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

34 mins ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

36 mins ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

8 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

9 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

4 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

7 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

10 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version