Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Sri Vishnu: కెరీర్‌ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్న శ్రీవిష్ణు… ఏం చెప్పాడంటే?

Sri Vishnu: కెరీర్‌ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్న శ్రీవిష్ణు… ఏం చెప్పాడంటే?

  • November 13, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Vishnu: కెరీర్‌ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్న శ్రీవిష్ణు… ఏం చెప్పాడంటే?

ఒకప్పటి స్ట్రగ్లింగ్‌ నటులే ఇప్పుడు స్టార్‌ హీరోలు, కుర్ర స్టార్‌ హీరోలు. వారసత్వంగా వచ్చి ఉంటే తప్ప ఆ స్ట్రగ్లింగ్‌ను తప్పించుకోలేరు. అలా స్ట్రగుల్‌ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చి, ఇప్పుడు ప్రామిసింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నవాళ్లలో శ్రీవిష్ణు ఒకరు. చాలా ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ఆయన ఇటీవల ‘సామజవరగమన’ సినిమాతో అదిరిపోయే విజయం అందుకున్నారు. కెరీర్‌లోనే ది బెస్ట్‌ సినిమాగా వసూళ్లపరంగా ఆయనకు పేరొచ్చింది. అయితే ఇటీవల ఓ సినిమా సక్సెస్‌ మీట్‌కు వెళ్లిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

శ్రీవిష్ణు సినిమాల్లోకి వచ్చే ముందు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వతే సినిమాల్లో చిన్నచిన్న పాత్రల ద్వారా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాతనే సోలో హీరోగా ఎదిగారు. అయితే ఈ క్రమంలో తన స్నేహితులు చేసిన ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఆ సినిమాలో నటించిన వాళ్లందరితోనూ తనకు అనుబంధం ఉందంటూ పాత రోజులు గుర్తుకు చేసుకున్నారు.

‘చిత్రం’ శ్రీను, గెటప్ శ్రీను, ‘సత్యం’ రాజేష్, రవి వర్మ… ఇలా అందరూ చిన్నప్పటి నుండీ నాకు తెలుసు. 15 సంవత్సరాల క్రితం గెటప్ శ్రీను, నేనూ కలసి ఇదే హైదరాబాద్‌లో ఆడిషన్స్‌కి తిరిగేవాళ్లం అంటూ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తాను ఫస్ట్ యాక్ట్ చేసిన పెద్ద యాక్టర్ సత్యం రాజేష్ అని చెప్పారు. నటుణ్ని అయిన తరవాత ‘చిత్రం’ శ్రీనుతో కలసి రెండు సినిమాలకు పని చేశానని అంటూ ‘అవి ఇప్పటికీ గుర్తుంచుకున్నాను శ్రీను అన్న’ అంటూ థాంక్స్ చెప్పారు.

రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర’. ఈ సినిమా అందించిన విజయంతో సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తెరకెక్కించారు. ఈసారి ఓటీటీ కాకుండా థియేటర్లలోకే తెచ్చారు. మంచి విజయం సాధించారు కూడా. ఇక (Sri Vishnu) శ్రీవిష్ణు కూడా కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sri vishnu

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

28 mins ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version