Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Srikanth: ఎన్టీఆర్ కారణంగా శ్రీకాంత్ గాయాలపాలయ్యారా?

Srikanth: ఎన్టీఆర్ కారణంగా శ్రీకాంత్ గాయాలపాలయ్యారా?

  • November 20, 2023 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth: ఎన్టీఆర్ కారణంగా శ్రీకాంత్ గాయాలపాలయ్యారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీగా కొనసాగుతున్నటువంటి హీరో శ్రీకాంత్ తాజాగా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి సందడి
చేశారు. ఈయన నటించిన కోటబొమ్మాలి సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలిపారు .తాను బిగ్ బాస్ కార్యక్రమం ప్రతి సీజన్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తానని శ్రీకాంత్ తెలిపారు. ఇలా తన సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ వేదికపై సందడి చేసినటువంటి ఈయన కంటెస్టెంట్లతో ముచ్చటించారు. తన సినిమాల గురించి కూడా తెలియజేశారు. తాను ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కూడా నటిస్తున్నానని తెలిపారు.

ఇక ఈయన కాలికి బ్యాండేజ్ కట్టుకొని ఉండడంతో నాగార్జున అసలు కాలికి ఏమైంది అంటూ (Srikanth) శ్రీకాంత్ అంటూ ప్రశ్నించగా దేవర సినిమా షూటింగ్ సమయంలో తనకు గాయం తగిలింది అంటూ సమాధానం చెప్పుకొచ్చారు. గోవాలో జరిగిన షెడ్యూల్లో భాగంగా ఇసుక తిన్నేలలో పరిగెడుతున్న సమయంలో తన కాలికి గాయం తగిలిందని శ్రీకాంత్ వెల్లడించారు. అయితే కాలు బెణికినట్టు అనిపిస్తే ఏం జరగలేదని తాను అలాగే షూటింగ్ పూర్తి చేశాను తీరా చూస్తే కాలు మొత్తం వాపు వచ్చిందని ఈయన తెలిపారు.

ఇక డాక్టర్ కి చూపించగా తాను రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కానీ తాను అలాగే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశానని శ్రీకాంత్ తెలిపారు. ఇక నాగార్జున ఎన్టీఆర్ వల్లే ఈ గాయం తగిలిందా అంటూ సరదాగా ప్రశ్నించడంతో తన వల్ల కాదు అంటూ శ్రీకాంత్ తెలియజేశారు. ఇక దేవర గేమ్ చేంజర్ సినిమాలలో తన పాత్ర ప్రాధాన్యత ఎలా ఉండబోతుందో కూడా ఈ సందర్భంగా ఈయన తెలిపారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #srikanth

Also Read

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

related news

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

trending news

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

59 mins ago
Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

2 hours ago
Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

3 hours ago
Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

17 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

21 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

4 mins ago
హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

2 hours ago
L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

3 hours ago
Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version