Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

  • June 9, 2025 / 04:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

మెగా హీరోలు, అల్లు హీరోలు కొన్నాళ్లుగా ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉంటున్నారు. అభిమానులు కూడా అంతే..! వీటికి గల కారణాలు కూడా అందరికీ తెలుసు. అయితే గతంలో అల్లు, మెగా అని సెపరేట్ ఏమీ ఉండేది కాదు. అంతా మెగా ఫ్యామిలీ గానే ఉండేవారు. అలాంటి రోజుల్లో శ్రీకాంత్ (Srikanth) చేతినిండా ఆఫర్లతో క్షణం ఖాళీగా లేకుండా బిజీ అయిపోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) పూజలు చేసేవారట. అది ఎందుకో చిరంజీవి (Chiranjeevi) ఓ సందర్భంలో వివరించారు.

Srikanth, Allu Arjun

చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. “అల్లు అర్జున్ కి ఓ చిన్న ఆశ ఉండేది. అదే మన ‘దేశముదురు’కి..! అదేంటంటే.. ‘శ్రీకాంత్ బాగా బిజీ అయిపోవాలి. ఒక్కరోజు కూడా ఖాళీ లేనంతగా బిజీ అయిపోవాలని’ కోరుకుంటూ పూజలు చేసేవాడు. దానికి ‘నీకేంట్రా.. శ్రీకాంత్ పై అంత ప్రేమ..? అతను అంత బిజీ అయిపోవాలని కోరుకోవడం ఏంటి?’ అని అడిగాను. అందుకు అర్జున్..’ శంకర్ దాదా జిందాబాద్’ వస్తుంది కదా..! అందులో ఏటీఎం క్యారెక్టర్ కి శ్రీకాంత్ బిజీ ఉండి వేయకపోతే..

Srikanth special pooja for Allu Arjun

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

నేను చేద్దామని’ అంటూ బదులిచ్చాడు. నాతో కలిసి నటించాలనే ఉత్సాహం అతనిలో ఉంది. భవిష్యత్తులో అది నెరవేరుతుంది అనే ఆశ అతనికి ఉంది. అల్లు అర్జున్ చేసే డాన్సులు అవి చూస్తుంటే.. చాలా గర్వంగా అనిపిస్తుంది..’శభాష్.. వారసుడొచ్చాడు’ అనే ఫీలింగ్ వస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇది పాత వీడియో అయినప్పటికీ.. మెగా అభిమానులని, అల్లు అర్జున్ అభిమానులని ఖుషి చేయిస్తుంది. ఇక అల్లు అర్జున్ తో శ్రీకాంత్ ‘సరైనోడు’ (Sarrainodu) అనే సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Throw Back :

Mega star #Chiranjeevi about #AlluArjun #MegaStarChiranjeevi #AA22 pic.twitter.com/0KTW0JcYFU

— IndiaGlitz Telugu™ (@igtelugu) June 6, 2025

ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #srikanth

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 hour ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

48 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

59 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version