Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • June 6, 2025 / 09:14 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శివ కందుకూరి (Hero)
  • రీతు వర్మ (Heroine)
  • సూర్య వశిష్ట, సుబ్బరాజు, కోవై సరళ తదితరులు.. (Cast)
  • బి.కిషోర్ (Director)
  • చాగంటి సుధాకర్ (Producer)
  • జయ్ క్రిష్ (Music)
  • వెంకట్ సి.దిలీప్ (Cinematography)
  • Release Date : జూన్ 06, 2025
  • జాయ్ ఫిలిమ్స్ (Banner)

శివ కందుకూరిహాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ తో రీతు వర్మ మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సిరీస్ ఆడియన్స్ ను అలరించగలిగిందో లేదో చూద్దాం..!!

Devika & Danny Review

Devika & Danny Web Series Review and Rating! (3)

కథ: తాతయ్య నుంచి పుణికిచ్చుకున్న కొన్ని శక్తుల కారణంగా ఆత్మలను చూడగలుగుతుంది దేవిక (రీతు వర్మ). ఆమె సహాయం పొందడం కోసం హైదరాబాద్ నుంచి వస్తాడు డానీ (సూర్య వశిష్ట).

డానీకి సహాయం చేసే క్రమంలో అనుకోని విధమైన చిక్కుల్లో పడుతుంది దేవిక.

అసలు డానీ ఎవరు? అతను ఎందుకు చనిపోతాడు? దేవిక నుంచి డానీ ఎలాంటి సహాయం పొందాలనుకుంటాడు? ఆ సహాయం చేసే క్రమంలో దేవిక ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “దేవిక & డానీ” (Devika & Danny) వెబ్ సిరీస్ కథాంశం.

Devika & Danny Web Series Review and Rating! (3)

నటీనటుల పనితీరు: రీతువర్మ మరోసారి డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఆమె పోషించిన క్యారెక్టర్ లో మంచి డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. తండ్రి మాట జవదాటని కూతురుగా, ఉద్యోగాన్ని ప్రేమించే నవతరం యువతిగా, తనను నమ్మిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే మహిళగా మంచి నటన కనబరించింది. శివ కందుకూరిని మొన్నటివరకు సీరియస్ రోల్స్ లో చూడడంతో.. ఈ సిరీస్ లో అతడి కామెడీ టైమింగ్, ఇన్నోసెన్స్ అలరిస్తుంది. సిరీస్ లో కీలకపాత్ర పోషించిన సూర్య వశిష్ట యాక్టింగ్ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. ఎందుకనో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సరిగా కుదరక ఎలివేట్ అవ్వాల్సిన స్థాయిలో అవ్వలేదు.

సుబ్బరాజు క్యారెక్టర్ ద్వారా మంచి కామెడీ పండింది. కోవై సరళ, అభినయాలను వారి ఇమేజ్ కు భిన్నమైన పాత్రల్లో చూడడం కాస్త కొత్తగా ఉంది. విలన్ రోల్స్ మరీ రొటీన్ గా ఉన్నాయి.

Devika & Danny Web Series Review and Rating! (3)

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా డీసెంట్ గా ఉన్నప్పటికీ.. డి.ఐ వల్లనో లేక కలరింగ్ చాయిస్ వలనో సిరీస్ చూస్తున్న భావన కలగకుండా, ఏదో సీరియల్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఆ ఎఫెక్ట్ సిరీస్ మీద కాస్త నెగిటివ్ ఫీలింగ్ ఇచ్చింది. అయితే.. సీజీ వర్క్ విషయంలో నిర్మాతలు రాజీపడకపోవడంతో క్వాలిటీ బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చాయి.

దర్శకుడు బి.కిషోర్ తన ఇమేజ్ ను డ్యామేజ్ అవ్వకుండా.. ఎక్కడా ఒక్క బూతు మాట లేకుండా, అనవసరమైన ఎక్స్ పోజింగులు లేకుండా.. కుటుంబం అందరూ కలిసి చూసేలా ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. చిన్నపాటి ఎగ్జైట్మెంట్ ను క్రియేట్ చేయడమే కాక.. హీరోయిన్ క్యారెక్టర్ జర్నీతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేశాడు. అందువల్ల 7 ఎపిసోడ్ల సిరీస్ తో ఎక్కడా ఇబ్బందికలగదు. క్యాస్టింగ్ విషయంలో, అలాగే వారి నుంచి పాత్రకు తగ్గ నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా తన రెండో ప్రయత్నంలోనూ ఫర్వాలేదనిపించుకున్నాడు దర్శకుడు బి.కిషోర్.

Devika & Danny Web Series Review and Rating! (3)

విశ్లేషణ: ముందు పేర్కొన్నట్లుగా సీరియల్ ను తలపించే కలరింగ్ & రొటీన్ విలన్ క్యారెక్టర్స్ ను పక్కన పెడితే.. ఎలాంటి అసభ్యతకు తావు లేని డీసెంట్ వెబ్ సిరీస్ “దేవిక & డానీ”. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ను ఎలాంటి టెన్షన్ లేకుండా సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

Devika & Danny Web Series Review and Rating! (3)

ఫోకస్ పాయింట్: డేరింగ్ దేవిక, డీసెంట్ డానీ!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B.Kishore
  • #Devika & Danny
  • #Ritu Varma
  • #Siva Kandukuri
  • #Surya Vasistta

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

50 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version