Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » 11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • August 9, 2026 / 11:59 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కంబ్యాక్స్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.’టక్కరి దొంగ’ ‘బాబీ’ వంటి డిజాస్టర్స్ తర్వాత ‘ఒక్కడు’ వంటి మాస్ హిట్ ఇచ్చాడు. ‘నిజం’ ‘నాని’ వంటి డిజాస్టర్ సినిమాల తర్వాత ‘అతడు’ ‘పోకిరి’ సినిమాలతో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. ‘సైనికుడు’ ‘అతిథి’ ‘ఖలేజా’ వంటి డిజాస్టర్స్ తర్వాత ‘దూకుడు’ తో రికార్డులు తిరగరాశాడు. అదే విధంగా ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్స్ తో మహేష్ బాబు పని అయిపోయింది అనుకున్న వారికి గట్టిగా సమాధానం చెప్పిన సినిమా ‘శ్రీమంతుడు'(Srimanthudu).

Srimanthudu

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015 ఆగస్టు 7న రిలీజ్ అయ్యింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై ఎవ్వరికీ పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే అదే టైమ్లో ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ‘శ్రీమంతుడు’ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

ఈ ఆగస్టు 7తో ‘శ్రీమంతుడు’ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపధ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 22.34 cr
సీడెడ్ 9.40 cr
వైజాగ్ 5.63 cr
ఈస్ట్ 6.12 cr
వెస్ట్ 4.37cr
కృష్ణా 4.37 cr
గుంటూరు 5.75 cr
నెల్లూరు 2.19 cr
ఏపీ + తెలంగాణ 60.17 cr
కర్ణాటక 7.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.05 cr
తమిళనాడు (తెలుగు వెర్షన్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.29 cr
తమిళనాడు (తమిళ్ వెర్షన్) 0.68 cr
కేరళ (తమిళ్ వెర్షన్) 0.39 cr
యూ.ఎస్.ఏ 12.50 cr
వరల్డ్ వైడ్ టోటల్ 85.20 cr (షేర్)

‘శ్రీమంతుడు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.57 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.85.20 కోట్ల షేర్ ని రాబట్టింది. అంటే బయ్యర్స్ కి రూ.28 కోట్ల లాభాలు అందించింది అని చెప్పాలి. ఆ టైమ్ కి ఇది ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్’ అనిపించింది.

‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srimanthudu
  • #Srimanthudu collections

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version