Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » యాంకర్ శ్రీ ముఖి ప్రేమిస్తున్నది ఎవరినో తెలుసా ?

యాంకర్ శ్రీ ముఖి ప్రేమిస్తున్నది ఎవరినో తెలుసా ?

  • July 14, 2016 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్ శ్రీ ముఖి ప్రేమిస్తున్నది ఎవరినో తెలుసా ?

ఐదేళ్ల తర్వాతనే పెళ్లి గురించి ఆలోచిస్తానని పటాస్ యాంకర్ శ్రీ ముఖి చెప్పింది. గురువారం ఆమె ట్విట్టర్ వేదికపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అటు సినిమాల్లో నటిస్తూ .. ఇటు యాంకర్ గా దూసుకు పోతున్న ఈమెను… రెండింటిలో ఏదంటే ఇష్టమని అడిగితే.. షో కి హోస్ట్ గా వ్యవహరించడమే బాగా ఇష్టమని  శ్రీ తెలిపింది. తన డ్రీమ్ బాయ్ కింగ్ నాగార్జున అని చెప్పి ఆశ్చర్య పరిచింది.

ఎవరినైనా ప్రేమిస్తున్నారా ? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం తాను నటించిన షార్ట్ ఫిల్మ్ “థాంక్ యూ మిత్రమా ” ను ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. అంతే తప్ప  ప్రేమికుడు ఎవరూ లేరని స్పష్టం చేసింది. సహా యాంకర్ రవితో కలిసి శ్రీ ముఖి ఈ లఘు చిత్రంలో నటించింది. శ్రీ ముఖి మ్యూజిక్ లవర్ పల్లవి పాత్ర పోషించిన ఈ షార్ట్ రేపు ప్రివ్యూ ఉన్న కారణంగా ఈ రోజు “ఆస్క్ శ్రీముఖి” చిట్ చాట్ కార్యక్రమాల్లో పాల్గొంది. ” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్. యాంకరింగ్లో సుమ అంటే అభిమానం. తెలుగుతో పాటు, తమిళంలో నటించడం నాకెంతో సంతోషం” అని శ్రీముఖి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Srimukhi
  • #Anchor Srimukhi
  • #Srimukhi
  • #Srimukhi Movies

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

9 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

23 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

3 hours ago
Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

4 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version