Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Srinidhi Shetty: బికినీలో రచ్చ చేసిన ‘కె.జి.ఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. వైరల్ అవుతున్న వీడియో..!

Srinidhi Shetty: బికినీలో రచ్చ చేసిన ‘కె.జి.ఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. వైరల్ అవుతున్న వీడియో..!

  • November 22, 2022 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinidhi Shetty: బికినీలో రచ్చ చేసిన ‘కె.జి.ఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. వైరల్ అవుతున్న వీడియో..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. అదే చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకుంది. రీనా అనే పాత్రలో శ్రీనిధి శెట్టి ‘కె.జి.ఎఫ్’ సిరీస్ లో నటించింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ లో ఈమె కొద్దిసేపే కనిపిస్తుంది.పొగరుబోతు అమ్మాయిగా ఈమె మంచి నటన కనపరిచింది.అయితే రెండో పార్ట్ లో ఈమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

క్లైమాక్స్ లో ఈమె పాత్ర చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టించింది. ‘అమ్మ వస్తుంది’ అంటూ ఈమె చెప్పే డైలాగ్ అందరినీ కదిలించింది. ఇక ‘కె.జి.ఎఫ్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు కానీ ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టొచ్చు. ఒకవేళ పార్ట్ 3 కనుక ఉంటే అందులో శ్రీనిధి శెట్టి పాత్ర ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ అమ్మడి చూపంతా టాలీవుడ్ పై ఉన్నట్లు వినికిడి.

అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలు సూపర్ హిట్లవ్వడంతో పారితోషికం పెంచేసింది అంటూ మొన్నామధ్య ప్రచారం జరిగింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలకు కలిపి ఈమె రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటే.. విక్రమ్ హీరోగా వచ్చిన ‘కోబ్రా’ మూవీ కోసం ఈమె రూ.7 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కూడా వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది.

అయితే ‘మైత్రి..’ సంస్థ మాత్రం ఈమెకు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసినట్టు వినికిడి. ఇదిలా ఉండగా.. శ్రీనిధి శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు కుర్రకారుని అమితంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఇటీవల ఈమె బికినీ ధరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె చాలా హాట్ గా ఉందనే చెప్పాలి.ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Srinidhi Shetty
  • #Actress Srinidhi Shetty
  • #KGF2 Movie
  • #Srinidhi
  • #Srinidhi Shetty

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

18 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

20 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

21 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

23 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

23 hours ago

latest news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

9 mins ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

3 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

22 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

24 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version