Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

  • August 5, 2026 / 08:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

అల్లు శిరీష్.. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వచ్చాడు. పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినప్పటికీ.. కమర్షియల్ మీటర్లో మాత్రమే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలే చేస్తూ వచ్చాడు.ఈ దశలో అతనికి ప్రేమకథలు, ఫ్యామిలీ సినిమాలు బాగా కలిసొచ్చాయి. ‘కొత్త జంట’ తర్వాత అల్లు శిరీష్ కి మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా అంటే ‘శ్రీరస్తు శుభమస్తు'(Srirastu Subhamastu) అనే చెప్పాలి. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్.

Srirastu Subhamastu

2016 ఆగస్టు 5న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద బాగానే నిలదొక్కుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తికావస్తోన్న సందర్భంగా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :   

నైజాం 2.65 cr
సీడెడ్ 1.35 cr
ఉత్తరాంధ్ర 1.65 cr
ఈస్ట్ 0.78 cr
వెస్ట్ 0.70 cr
గుంటూరు 0.83 cr
కృష్ణా 0.80 cr
నెల్లూరు 0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.98 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.05 cr

‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.10.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.1.7 కోట్ల లాభాలు అందించి డీసెంట్ హిట్ అనిపించుకుంది.

‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srirastu Subhamastu
  • #Srirastu Subhamastu collections

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

3 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

9 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

9 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

8 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

21 hours ago
DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

23 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version