Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Srisatya: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ అయిన శ్రీసత్య..! భయపడినందుకే అలా చేసిందా..?

Srisatya: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ అయిన శ్రీసత్య..! భయపడినందుకే అలా చేసిందా..?

  • October 22, 2022 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srisatya: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ అయిన శ్రీసత్య..! భయపడినందుకే అలా చేసిందా..?

బిగ్ బాస్ హౌస్ లో బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఒక గ్లౌజ్ ని స్టోర్ రూమ్ నుంచీ పంపించాడు. చివరిగా ఆ గ్లౌజ్ ఎవరి దగ్గర ఉందో చెప్పమని చెప్పాడు. దీంతో శ్రీసత్య నా దగ్గరే ఉంది బిగ్ బాస్ అని చెప్పింది. ఈ గ్లౌజ్ ఉన్నవారు గెలిచిన టీమ్ నుంచీ ఒకరితో స్వాప్ అయ్యే అవకాశం ఉందని ఎనౌన్స్ చేశాడు.

దీనికి శ్రీసత్య ఎగిరిగంతేసింది. వెంటనే అవ్వాలా బిగ్ బాస్ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ, బిగ్ బాస్ ఓడిపోయిన టీమ్ వాళ్లు ఈ గ్లౌజ్ ని లెక్కలోకి తీసుకోలేకపోయారు. కాబట్టి ఈ అవకాశాన్ని కోల్పోయారని చెప్పాడు. దీంతో శ్రీసత్య ముఖం మాడిపోయింది. చేసేది లేక నిరుత్సాహంగా గ్లౌజ్ ని స్టోర్ రూమ్ లో పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓడిపోయిన టీమ్ నుంచీ ఒకరు ఖచ్చితంగా వచ్చేవారానికి నేరుగా నామినేట్ అవ్వాలి.

దీనికోసం బ్లూటీమ్ అంటే శ్రీసత్య టీమ్ చర్చలు జరిపింది. చిట్టీలు వేద్దామని డిసైడ్ అయ్యారు. చిట్టీలు వేసి ఫైమాని పిలిచి మరీ తీసుకున్నారు. అందులో శ్రీసత్య పేరు వచ్చింది. దీంతో నామినేషన్ తీస్కుంటానని క్లియర్ గా చెప్పింది. కానీ, ఉదయాన్నే నిద్రలేవగానే మాట మార్చింది. గేమ్ సరిగ్గా ఆడనివాళ్లని ఓటింగ్ ద్వారా ఎంచుకుందామని అదే బెటర్ అని చెప్పింది. దీంతో ఓటింగ్ అనేది మొదలుపెట్టారు. ఓటింగ్ లో అర్జున్ ఫస్ట్ శ్రీసత్యకి ఓటు వేశాడు.

కానీ, తన నోటికి భయపడి మరోసారి ఫ్లిప్ అయ్యాడు. ఓటింగ్ లో వాసంతీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వాసంతీ నామినేషన్ ని తీస్కుంటానని బిగ్ బాస్ కి చెప్పింది. శ్రీసత్య వచ్చేవారం నామినేషన్స్ తీస్కోవడానికి భయపడింది. అందుకే, ముందు చిట్టీలు వేసి తన పేరు వచ్చినా ఉదయాన్నే లేచి మాటమార్చి ఆటని మార్చేసింది. బిగ్ బాస్ కి ఇంకా చెప్పలేదు కాబట్టి ఈలోగా వాళ్ల టీమ్ డెసీషన్ ని మార్చుకున్నారు.వాసంతీకి ఓట్లు ఎక్కువగా రావడం లో కూడా శ్రీసత్య మాటలతో మాయ చేసింది.

అర్జున్ ఓటు తనవైపు రాకుండా జాగ్రత్తపడింది. అలాగే, మెరీనా ఓటు కూడా తనకి పడలేదు. రాజ్ ఎలాగో తనకి వేయడని తెలుసుకున్న శ్రీసత్య తమ మైండ్ గేమ్ ని చూపించింది. కేవలం నామినేషన్స్ ని తప్పించుకునేందుకు ఇలా చేసింది శ్రీసత్య. మొత్తానికి శ్రీసత్య వేసిన ప్లాన్ కి వాసంతీ బలైపోయింది. అంతేకాదు, ఈవారం డిజాస్టర్ బ్యాడ్జ్ లు కూడా వాసంతీకే ఎక్కువగా రావడం వల్ల జైలుకి కూడా వెళ్లింది. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Sri Sathya

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

21 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 day ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 day ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version