Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sriya Reddy: హన్సిక పెళ్లిలో హంగామా అంతా విశాల్ వదినదే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Sriya Reddy: హన్సిక పెళ్లిలో హంగామా అంతా విశాల్ వదినదే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 7, 2022 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriya Reddy: హన్సిక పెళ్లిలో హంగామా అంతా విశాల్ వదినదే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హన్సిక మొత్వానీ.. ఎప్పుడైతే పారిస్‌లోని ఈఫిల్ టవర్ దగ్గర సొహైల్ కతూరియా తనకు ప్రపోజ్ చేస్తున్న విషయాన్ని షేర్ చేసిందో అప్పటినుండి మీడియా, సోషల్ మీడియా ఫోకస్ అంతా ఈ ముంబై ముద్దుగుమ్మ పైనే ఉంది..ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ అయిన సొహైల్ కతూరియాని డిసెంబర్ 4న రాజస్థాన్ లోని ఒక రాయల్ ప్యాలెస్‌లో మ్యారేజ్ చేసుకుంది.. పెళ్లికి ఫ్యామిలీ, రిలేటివ్స్.. అలాగే స్టార్ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి వచ్చారు..

హన్సిక వెడ్డింగ్‌లో శ్రియా మామూలుగా సందడి చేయలేదు.. చెన్నైలో ఫ్లైట్ ఎక్కినప్పటినుండి ప్యాలెస్‌లో పెళ్లికి జరిగిన హంగామాకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ని పిక్స్, వీడియోస్ రూపంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ వచ్చింది.. హన్సిక పెళ్లి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోతున్న తన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది శ్రియా.. మత్తెక్కించే చూపులతో..

మతాబులా మెరిసిపోతున్న ఆమె ఇమేజెస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.. ఈమధ్య ‘సుడల్’ వెబ్ సిరీస్‌లో ఇన్‌స్పెక్టర్ రెజీనా పాత్రలో మెప్పించింది శ్రియా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sriya Reddy
  • #Actress Sriya Reddy
  • #Hansika Motwani
  • #Sriya Reddy

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

12 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

21 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

17 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

23 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

24 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version