Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » రిటైర్మెంట్ ప్రకటించిన కుర్ర హీరో… ఎందుకో చెప్పకుండా?

రిటైర్మెంట్ ప్రకటించిన కుర్ర హీరో… ఎందుకో చెప్పకుండా?

  • December 2, 2024 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిటైర్మెంట్ ప్రకటించిన కుర్ర హీరో… ఎందుకో చెప్పకుండా?

సింగిల్‌ సినిమాతో స్టార్‌ అయిపోవడం అంత ఈజీ కాదు. ఇలాంటి ఫీట్‌ను రీసెంట్‌గా సాధించిన యువ నటుడు విక్రాంత్‌ మస్సే (Vikrant Massey). బాలీవుడ్‌ సినమా ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు విక్రాంత్‌ మస్సే (Vikrant Massey). ఇలాంటి నటుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరిస్తే చాలు అని అభిమానులు అనుకుంటుండగా.. ఆయన షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏమైందా అంటూ నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయబోనంటూ విక్రాంత్‌ మస్సే విరామం ప్రకటించారు.

Vikrant Massey

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ విడుదల చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకుల నుండి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇక కుటుంబ సభ్యులకు నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైమ్‌ వచ్చింది అని రాసుకొచ్చాడు. ఇప్పుడు కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. సరైన సమయం వచ్చేంతవరకు 2025లో విడుదల కానున్న మూడు సినిమాలే చివరివి. నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు అని కూడా నోట్‌లో రాసుకొచ్చాడు విక్రాంత్‌ మస్సే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

ఆయన సినిమాలు ఇప్పుడు మూడు సెట్స్‌ మీద ఉన్నాయి. ‘యార్‌ జిగ్రీ’, ‘టీఎంఈ’, ‘ఆంఖోకి గుస్తాకియాన్‌’ వచ్చాక ఇక విక్రాంత్‌ సినిమాలు ఇప్పట్లో రావు. విక్రాంత్‌ అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పాలని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. నిర్ణయం విషయంలో మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. అయితే ఇదేమైనా సినిమా ప్రచారమా? అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. ఇక విక్రాంత్‌ గురించి చూస్తే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సిరీయల్‌తో అందరికీ పరిచయం అయ్యాడు.

2017లో ‘ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌’ సినిమాతో హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. గతేడాది విడుదలైన ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రాంత్‌. ఇక ఇటీవల జరిగిన ‘ఇఫీ’ వేడుకల్లో ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా సినిమాలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అది ఎన్ని రోజులు అనేది తెలియాలి.

‘పుష్ప 2’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #12th Fail
  • #Vikrant Massey

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

3 mins ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

57 mins ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

3 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

18 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

18 hours ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

22 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

23 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

24 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version