ఈ వారం థియేటర్లు అన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) తోనే ప్యాక్ అయిపోతాయి. అయితే టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. వాటి దెబ్బకు థియేటర్ కి వెళ్ళేలేము అనుకున్న వాళ్ళకి ఓటీటీలో కూడా మంచి స్టఫ్ ఉంది. లేట్ చేయకుండా ఈ వారం (Weekend Releases) థియేటర్ / ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలని ఓ లుక్కేద్దాం రండి :