Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ఆ స్టార్ హీరో తమ్ముడితో విచ్చలవిడిగా తిరిగేస్తుందట..!

ఆ స్టార్ హీరో తమ్ముడితో విచ్చలవిడిగా తిరిగేస్తుందట..!

  • March 17, 2022 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్ హీరో తమ్ముడితో విచ్చలవిడిగా తిరిగేస్తుందట..!

సెలబ్రిటీల ప్రేమాయణాలు, బ్రేకప్ లు, విడాకుల మేటర్లు మనకి ఎప్పుడూ హాట్ టాపిక్లే..! ఈ మధ్య కాలంలో ఇవి కాస్త ఎక్కువయ్యాయి. బాలీవుడ్లో అయితే ఇవన్నీ క్వైట్ కామన్. అయినప్పటికీ ఓ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి.. ఆమె ప్రేమ కహాని ఇక్కడ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది కదా ఆమె ఎవరనేది..! ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2’ ‘పతి పత్నీ ఔర్‌ వో’ ‘ఆంగ్రేజి మీడియం’ ‘ఖాలీపీలీ’ వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ కుర్రకారుని ఫిదా చేసిన అనన్య పాండే.

Click Here To Watch Now

ఈ ఏడాది ఈమె ‘లైగర్’ చిత్రంతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కత్తర్ తో ఈమె ప్రేమలో ఉందట. ఇంచక్కా చెట్టాపట్టలేసుకుని ఈ జంట పార్టీలకి పబ్బులకి తిరిగేస్తున్నట్టు తెలుస్తుంది. ఎటువంటి మొహమాటం లేకుండా వీళ్ళ స్నేహితుల వద్ద కూడా వీరి ప్రేమ వ్యవహారాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారట. కాకపోతే పెళ్ళి విషయం పై మాత్రం ఇప్పుడే ఏమీ ఫిక్స్ అవ్వలేదని వాళ్ళు క్లారిటీ ఇచ్చారట.

ఇషాన్ తల్లి నీలిమా కూడా ‘అనన్య మా ఫ్యామిలీ మెంబెర్’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో వీళ్ళు రిలేషన్లో ఉన్నారని క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న అనన్యకి.. ఇలాంటి వ్యవహారాలు ఎలాంటి ఎఫెక్ట్ కొడతాయో తెలీదు కానీ ప్రస్తుతానికి అవేమి పట్టనట్టే ఆమె వ్యవహరిస్తున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఇక విజయ్ దేవరకొండతో ఈమె చేస్తున్న లైగర్ మూవీ ఆగష్ట్ 25న అర్జున్ రెడ్డి విడుదల తేదీన విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ,హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ananya Panday
  • #Ananya
  • #Ananya Panday
  • #Liger

Also Read

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

related news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

trending news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

51 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

10 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

19 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

4 hours ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

5 hours ago
National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version