ఆ నిర్మాతతో హీరోయిన్ సహజీవనం? విడాకులు కన్ఫార్మ్ అయినట్టేనా?

  • November 29, 2023 / 04:04 PM IST

15 ఏళ్లకే ఓ పెద్ద ఛానల్లో ప్రసారమయ్యే ఓ పాపులర్ షోకి యాంకర్ గా చేసి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఓ హీరోయిన్. ఆ క్రేజ్ వల్లే ఈమెకు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ లు లభించాయి.ఓ పక్క పెద్ద డైరెక్టర్లు తెరకెక్కించిన బడా సినిమాల్లో నటిస్తూనే మరోపక్క హీరోయిన్ గా కూడా చేసింది ఆ బ్యూటీ. ఈమె హీరోయిన్ గా నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి.

అయితే అటు తర్వాత ఓ ఎన్నారైని ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకి చెక్కేసింది. ఫ్యామిలీ లైఫ్ వల్ల కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరమైంది.అయితే గత ఏడాది వచ్చిన ఓ చిన్న సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల వచ్చిన మరో సినిమాలో అయితే లీడ్ రోల్ పోషించింది. ఆ సినిమాలో ఈమె కొంచెం నెక్స్ట్ స్టెప్ తీసుకుని ఇంటిమేట్ సన్నివేశంలో కూడా నటించింది. దాని పై పెద్ద డిస్కషన్ ఏమీ జరగలేదు కానీ..,

ఆ సినిమా ప్రమోషన్స్ లో ఈమెకి (Actress) తన విడాకుల ప్రచారం పై కూడా అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఆమె ‘నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు’ అంటూ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అలా ఆమె తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఇప్పుడు అదే సినిమా నిర్మాతతో డేటింగ్ లో ఉన్నట్టు టాక్. అతను ఇంకొన్ని సినిమాలను నిర్మించేందుకు రెడీ అవ్వడమే కాకుండా, మరోపక్క బిజినెస్ మెన్ గా కూడా రాణిస్తున్నాడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus