Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Star Actress: గాయాల పాలైన టాలీవుడ్ హీరోయిన్… వీడియో వైరల్ !

Star Actress: గాయాల పాలైన టాలీవుడ్ హీరోయిన్… వీడియో వైరల్ !

  • June 22, 2023 / 08:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: గాయాల పాలైన టాలీవుడ్  హీరోయిన్… వీడియో వైరల్ !

కళ్యాణి ప్రియదర్శన్‌ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ‘హలో’ ‘చిత్రలహరి’ ‘రణరంగం’ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దీంతో తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతోంది. ఆమె తండ్రి ఒకప్పుడు మలయాళంలో పెద్ద దర్శకుడు. నాగార్జునతో ‘నిర్ణయం’ అనే సినిమా చేశారు. కళ్యాణి ప్రియదర్శన్ తల్లి లిస్సి కూడా ఒకప్పుడు స్టార్‌ హీరోయినే. తెలుగులో ఆమె ‘స్టూవర్టుపురం దొంగలు’ వంటి సినిమాల్లో నటించింది.

చివరిగా ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో హీరోయిన్ మేఘ ఆకాష్ కి తల్లిగా నటించింది. కళ్యాణి ప్రియదర్శన్ తమిళంలో, మలయాళంలో బాగానే రాణిస్తుంది. ‘మనాడు’ ‘హృదయం’ ‘బ్రో డాడీ’ వంటి హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ‘ఆంటోనీ’ అనే మలయాళ సినిమాలో నటిస్తుంది కళ్యాణి. ఈ చిత్రం షూటింగ్ ఫాస్ట్ గానే జరుగుతుంది. అయితే షూటింగ్లో భాగంగా కళ్యాణి.. యాక్షన్‌ సీక్వెన్స్‌ లో పాల్గొనాల్సి ఉందట. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు కళ్యాణి గాయపడింది.

ఆమె (Actress) ఎడమ చేతికి గాయం అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా కళ్యాణి చెప్పుకొచ్చింది. ‘స్టంట్లు నాలాంటి బలహీనుల కోసం కాదు’’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆంటోనీ షూటింగ్‌లో భాగంగా 29వ రోజు గాయం అయ్యిందని కళ్యాణి చెప్పుకొచ్చింది. ఓ వీడియో రూపంలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Kalyani Priyadarshini’s recent Instagram post pic.twitter.com/XxpIDLvfuQ

— Viral Briyani (@Mysteri13472103) June 21, 2023

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kalyani Priyadarshan
  • #Kalyani
  • #Kalyani Priyadarshan

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

7 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

20 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

21 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

4 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

5 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

8 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version