Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: నేను చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదన్న హీరోయిన్!

Actress: నేను చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదన్న హీరోయిన్!

  • April 19, 2023 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: నేను చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదన్న హీరోయిన్!

తాప్సీ నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తాప్పీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర, వచ్చాడు గెలిచాడు, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం వంటి సినిమాలలో నటించింది. ఝుమ్మంది నాదం తో వెండితెరకు పరిచయమైన తాప్సీ ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

అయితే, అవేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో (Actress) తాప్సీ బాలీవుడు మకాం మార్చింది. అక్కడ మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. బీ టౌన్ కు వెళ్లాక తాప్సీ దక్షిణాది సినిమాలపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తాప్పీ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లో కొనసాగినప్పటికీ అక్కడ సంతృప్తి అనిపించిన క్యారెక్టర్స్ దొరకలేదని చెప్పింది.

బాలీవుడ్లో నటించిన ‘పింక్ తనకెంతో గుర్తింపు తెచ్చినట్లు తెలిపింది. ఆ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని చెప్పింది. దీంతో మరోసారి ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నెటిజన్లు తాప్సీని ట్రోల్ చేస్తున్నారు. ‘టాలీవుడ్లో గుర్తింపు వచ్చింది కాబట్టే బాలీవుడ్లో అవకాశం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తనకు గుర్తింపు రాలేదని చెప్పింది.

నటిగా నిరూపించుకోవడానికి అవసరమైన పాత్రలు రాలేదని తెలిపింది. స్టార్ హీరోయిన్ గా గతంలోనూ తాప్సీ సౌత్ ఇండస్ట్రీపై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. అక్కడ హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారంటూ ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కామెంట్స్ చేసింది. . ఇలా మాట్లాడినందుకు నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం తాప్సీ హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Taapsee Pannu
  • #Actress Taapsee Pannu
  • #Taapsee
  • #Taapsee Pannu

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version