Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » పెళ్లి డేట్ అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరోయిన్ ఎవరంటే..

పెళ్లి డేట్ అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరోయిన్ ఎవరంటే..

  • February 7, 2023 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి డేట్ అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరోయిన్ ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ కంటిన్యూ అవుతున్నాయి.. నిశ్చితార్థం, పెళ్లి, సీమంతం, డెలివరీ, నామకరణం, త్వరలో మేం తల్లిదండ్రులం కాబోతున్నాం.. వంటి గుడ్ న్యూస్‌లతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు సెలబ్రిటీలు.. హన్సిక, నాగ శౌర్య వంటి యంగ్ స్టర్స్ ఇటీవలే తాము ఇష్టపడిన వారితో వివాహాలు చేసుకున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. అడివి శేష్ తన చెల్లెలి పెళ్లిని గ్రాండ్‌గా జరిపించాడు.

తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వాణి – సిద్దార్థ్ మల్హోత్రా ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.. ఇప్పుడు బీటౌన్‌లో మరో జంట పెళ్లి పీటలెక్కనుందనే న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు నటీనటులే కాకుండా ఇతర రంగాలకు చెందిన సెలబ్స్ వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూశాం.. ఇప్పుడు ఓ హీరోయిన్, ఫామ్‌లో ఉన్న డైరెక్టర్‌తో ప్రేమలో పడి, అతడిని మనువాడనుంది.. మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ యాక్ట్రెస్ అయిన శివలీక ఒబెరాయ్, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.

శివలీక.. హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిక్’, ‘హౌస్ ఫుల్ 3’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసింది. అమ్రిష్ పురి మనవడు వర్థన్ పురి ఇంట్రడ్యూస్ అయిన ‘ఏ సాలీ ఆషికి’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అభిషేక్ పాఠక్, తన తండ్రి కుమార్ మంగత్ పాఠక్ కలిసి నిర్మించి ‘ఖుదా హఫీజ్’ లో విద్యుత్ జమ్వాల్‌తో కలిసి నటించింది శివలీక.. అప్పుడే అభిషేక్‌తో ప్రేమలో పడిందట.. తర్వాత ఇదే బ్యానర్ తీసిన సీక్వెల్ ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2 – అగ్నిపరీక్ష’ లోనూ కథానాయికగా చేసింది.

అభిషేక్.. తమ పనోరమా స్టూడియోస్ సంస్థలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి రీమేక్ చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు శివలీక – అభిషేక్ పెళ్లి చేసుకోబోతున్నారు.. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో గోవాలో వీరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగనుంది. ఎక్కువ సమయం లేకపోవడంతో త్వరత్వరగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ కపుల్ గతేడాది జూలై నెలలో టర్కీలో నిశ్చితార్థం చేసుకున్నారు. తమ వివాహ విషయాన్ని వెల్లడిస్తూ శివలీక షేర్ చేసిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Shivaleeka Oberoi (@shivaleekaoberoi)

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Pathak
  • #Director Abhishek Pathak
  • #Drishyam 2
  • #Heroine Shivaleeka Oberoi
  • #Shivaleeka Oberoi

Also Read

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

related news

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

trending news

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

11 mins ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

28 mins ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

41 mins ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

1 hour ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago

latest news

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

6 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

7 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version