Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

  • April 20, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

బాలకృష్ణతో (Nandamuri Balakrishna)  ఓ సినిమా చేయడం అంటే.. వరుస ప్రాజెక్ట్‌లు చేయడమే అంటుంటారు. అంటే ఆయన ఓ సినిమా చేసిన దర్శకుడు మరోసారి సినిమా చేయడానికి ముందుకొస్తారు అని. అయితే ఫస్ట్‌ చేసిన సినిమా విజయం సాధించాలి అనుకోండి. అలా తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni)  ఇప్పుడు రెండో సినిమా అంతా రెడీ చేసుకున్నారు. ఎంతలా రెడీ అయ్యారు అంటే.. సినిమా ఓపెనింగ్‌ తేదీని కూడా ఫిక్స్‌ చేసేసుకున్నారు.

Balakrishna

Star director re uniting with Balakrishna for next

సన్నీ డియోల్‌ (Sunny Deol) ‘జాట్‌’ (Jaat) సినిమాతో బాలీవుడ్‌లోనూ విజయం అందుకున్న ఆయన.. ఇప్పుడు బాలయ్యతో మరో సినిమా స్టార్ట్‌ చేయబోతున్నారు. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విజయం తర్వాత వీళ్లిద్దరూ ఈ సినిమా కోసమే పని చేస్తున్నారు. దీనిపై దర్శకుడు గోపీచంద్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాచారం అందించారు. పూర్తిగా యాక్షన్‌ జోనర్‌లో ఈ సినిమా ఉండనుందని, ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని గోపీచంద్‌ తెలిపారు. అంతేకాదు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 10న సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

Gopichand Malineni Star director re uniting with Balakrishna for next

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) ‘అఖండ 2: తాండవం’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌ పూర్తయిన వెంటనే ఈ సినిమా కోసమే బాలయ్య రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘పెద్ది’ (Peddi) సినిమా ప్రొడ్యూసర్లు వృద్ధి సినిమాస్‌ నిర్మించనుందని సమాచారం. అయితే మరో బ్యానర్‌తో కలిసే తెరకెక్కిస్తారట. అది బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి చెందిన లెజెండ్‌ ప్రొడక్షన్స్‌ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారట.

ఇక గోపీచంద్‌ మలినేని ‘జాట్‌ 2’ సినిమాను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు గోపీచంద్‌ మలినేని తెలిపారు. రెండో భాగంలో సన్నీ దేవోల్‌ పాత్ర కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తారట. దీంట్లో ‘జాట్‌’ సినిమా కంటే ఎక్కువ యాక్షన్, ఎమోషన్, కామెడీ ఉంటాయని గోపీచంద్‌ తెలిపారు.

నటుడు షైన్ టామ్ చాకోని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version