ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ రష్మిక మందన్నా పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనం చూసాం. గ్లోబల్ స్థాయిలో ఆమె పేరు మారుమ్రోగి పోవడానికి బాగా ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. యానిమల్ సినిమాలో ఇచ్చిన బోల్డ్ పర్ఫామెన్స్ అందరికీ మతులు పోయేలా చేసింది . అయితే బాలీవుడ్ జనాలు మాత్రం రష్మిక అంటే ఇష్టపడి పోతున్నారు ఆమె అంటే పడి చచ్చిపోతున్నారు .
ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న స్టార్ హీరో కూతురు ముందర పక్కనే ఉండే జనాలు డైరెక్టర్ లు.. మిగతా హీరోయిన్స్ – హీరోలు – అందరూ రష్మిక మందన్నాను యానిమల్ సినిమాలో అంత బోల్డ్ గా కనిపించడం పై చాలా పొగిడేసారట. దీంతో తట్టుకోలేకపోయిన స్టార్ హీరో కూతురు (త్వరలోనే హీరోయిన్గా రాబోతుంది).. ఆమె ఫుల్ ఫైర్ అయిపోయిందట. “ఇలాంటి బోల్డ్ పాత్రలు చేసేది ముందు వెనక ఆలోచించుకోకుండా చేసేవాళ్లే ..
ఇలాంటి ఆడవాళ్లను ఏమంటారో అందరికీ తెలుసు ..? మన ఇండస్ట్రీలోనూ బోల్డ్ సీన్స్ చేస్తున్నారు . కానీ వాళ్ళు బోల్డ్ సీన్స్ చేస్తామంటూ ముందుగానే చెప్తున్నారు . కానీ రష్మిక మాత్రం నేను అలా చేయను అంటూ నంగనాచి పలుకులు పలుకుతూనే అన్ని చేసేస్తుంది ” అంటూ కూసింత ఘాటుగా మాట్లాడిందట. దీంతో ఆమె (Rashmika) మాటలు విన్న అక్కడ జనాలు సైతం షాక్ అయిపోయారట. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!