Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna: స్టార్ హీరో నాగార్జున ఫుడ్ మెనూ ఇదే.. అవి కచ్చితంగా ఉండాల్సిందే!

Nagarjuna: స్టార్ హీరో నాగార్జున ఫుడ్ మెనూ ఇదే.. అవి కచ్చితంగా ఉండాల్సిందే!

  • September 24, 2024 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: స్టార్ హీరో నాగార్జున ఫుడ్ మెనూ ఇదే.. అవి కచ్చితంగా ఉండాల్సిందే!

స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు (Nagarjuna) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అక్కినేని నాగార్జున వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ నాగార్జున ప్రశంసలు అందుకుంటున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా నాగార్జున ఫిట్ గా కనిపిస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసున్నారనే సంగతి తెలిసిందే. అయితే నాగార్జున తను తీసుకునే ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.

Nagarjuna

కొన్ని వంటకాలు లేకుండా నాగ్ (Nagarjuna) భోజనం అస్సలు పూర్తి కాదని సమాచారం అందుతోంది. కడుపు నిండా తిండి తినకుండా వ్యాయామాలు చేయడం నాకు అస్సలు నచ్చదని నాగ్ తెలిపారు. కడుపు నిండా తింటే మాత్రమే శక్తి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తాను బ్రౌన్ రైస్ మాత్రమే తింటానని నాగ్ కామెంట్లు చేశారు. బ్రౌన్ రైస్ లోకి నెయ్యి కచ్చితంగా ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

భోజనంలో రెండు లేదా మూడు ఆకు కూరలు కచ్చితంగా ఉండాలని ఫిష్ లేదా చికెన్ లలో ఒకటి ఉండాల్సిందేనని తెలిపారు. పెరుగుతో నా భోజనం పూర్తవుతుందని నాగ్ వెల్లడించారు. నాగార్జున ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం. నాగార్జున రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.

కూలీ (Coolie) సినిమా కోసం నాగార్జున 24 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న నాగ్ తన సక్సెస్ రేట్ ను సైతం అంతకంతకూ పెంచుకుంటున్నారు. నాగార్జునను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా నాగార్జున భిన్నమైన రోల్స్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి నాగార్జున ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

ఆ సినీ కాంప్లెక్స్ లో దేవర 36 షోలు.. రేర్ రికార్డ్ అంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Nagarjun

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

2 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

5 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

7 hours ago

latest news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

6 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

1 day ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version