Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Devara: ఆ సినీ కాంప్లెక్స్ లో దేవర 36 షోలు.. రేర్ రికార్డ్ అంటూ?

Devara: ఆ సినీ కాంప్లెక్స్ లో దేవర 36 షోలు.. రేర్ రికార్డ్ అంటూ?

  • September 24, 2024 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఆ సినీ కాంప్లెక్స్ లో దేవర 36 షోలు.. రేర్ రికార్డ్ అంటూ?

దేవర  (Devara) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23వ తేదీన మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దేవర అదరగొడుతోంది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమా కావడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండానే థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. మొదట దేవర మూవీ నిడివి తగ్గిస్తున్నారని ప్రచారం జరిగినా 2 గంటల 58 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఏఎంబీ సినిమాస్ లో దేవర సినిమాకు సంబంధించి 29 షోలు ప్రదర్శితమవుతుండగా అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గమనార్హం.

DevaraDevara

బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే ఏఎంబీ సినిమాస్ లో దేవరకు ఈ ఘనత సొంతమైంది. శుక్రవారం రోజున ఆఫీస్ ఉన్నవాళ్లు సైతం తెల్లవారుజామున థియేటర్లలో దేవర సినిమాను చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. కర్నూలు జిల్లాలోని వీ మెగా ఆనంద్ సినీ కాంప్లెక్స్ లో మొత్తం ఆరు స్క్రీన్లు ఉండగా ఏకంగా దేవర సినిమాకు సంబంధించి 36 షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సత్యం సుందరం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

Mahesh Babu's AMB Cinemas to Vizag1

దేవర సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. 1000 రూపాయల చొప్పున దేవర మూవీ బెనిఫిట్ షోల టికెట్లు అమ్ముడవుతున్నాయని సమాచారం అందుతోంది. ఏపీలో ఈ పరిస్థితి ఉండగా తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేవర సినిమాలో క్లైమాక్స్ మాత్రం అభిమానుల అంచనాలకు మించి మెప్పించే ఛాన్స్ ఉంది.

దేవర1 బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని చెప్పవచ్చు. దేవర సినిమా యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉంటుందని చెప్పవచ్చు. కొరటాల శివ (Koratala Siva)  మాత్రం దేవరతో కచ్చితంగా హిట్ సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు.

టాలీవుడ్ లో ఈ పరిస్థితి మారాల్సిందే.. హీరోల సైలెన్స్ వల్ల నష్టమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

35 mins ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

1 hour ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

4 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

5 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

22 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

4 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

5 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

5 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version