Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » 3 ఏళ్ళ ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!

3 ఏళ్ళ ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • January 11, 2023 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

3 ఏళ్ళ ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ల పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా మహేష్ బాబు, దిల్ రాజు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ వంటి హిట్ చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దీంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో నమోదయ్యాయి. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి ఈ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. గతేడాది వచ్చిన ‘సర్కారు వారి పాట’ మూవీ కూడా ‘సరిలేరు..’ కలెక్షన్లను అధించమించలేకపోయింది. ఈరోజుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇదిలా ఉండగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కొంతమంది స్టార్స్ మిస్ చేసుకున్నారు. తర్వాత ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈ మూవీలో భాగం కాలేనందుకు బాధపడ్డారు.

వాళ్ళెవరో కాదు ఉపేంద్ర,జగపతి బాబు, సాయి పల్లవి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రకు మొదట ఉపేంద్రని సంప్రదించారు. కానీ ఉపేంద్ర వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఆఫర్ ను తిరస్కరించాడు. తర్వాత అతని ప్లేస్ లో జగపతి బాబుని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన కూడా తప్పుకోవడంతో ఫైనల్ గా ప్రకాష్ రాజ్ ను ఫిక్స్ చేశారు.అంతేకాదు హీరోయిన్ రష్మిక మందన పాత్రకు మొదట సాయి పల్లవిని అనుకున్నారు.

ఆమె మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్.. కానీ ‘సరిలేరు..’ లో హీరోయిన్ పాత్ర ఆమెకు నచ్చకపోవడంతో తప్పుకుంది. అందుకే ఆమె ప్లేస్ లో రష్మిక ని తీసుకున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర అంతగా బాగుండదు అనే విమర్శలు లేవనెత్తాయి ఆ టైంలో..! కాబట్టి సాయి పల్లవి రిజెక్ట్ చేయడమే మంచిదయ్యిందని ఆ టైంలో కామెంట్స్ వినిపించాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

1 hour ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

2 hours ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

5 hours ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

6 hours ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

8 hours ago

latest news

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

5 mins ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

57 mins ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

4 hours ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

5 hours ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version