Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nikhil: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు నిఖిల్ సినిమాలో పాట పాడిన ఆ స్టార్ ఎవరంటే..?

Nikhil: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు నిఖిల్ సినిమాలో పాట పాడిన ఆ స్టార్ ఎవరంటే..?

  • November 26, 2022 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు నిఖిల్ సినిమాలో పాట పాడిన ఆ స్టార్ ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ‘కార్తికేయ 2’ సాలిడ్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ఊహించని కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం.. ప్రస్తుతం నిఖిల్ తన తర్వాత సినిమా మీద ఫోకస్ పెట్టాడు. ‘కార్తికేయ 2’ లో అలరించిన నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా.. ‘18 పేజీస్’ అనే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ‘కరెంట్’, ‘కుమారి 21 ఎఫ్’ చిత్రాలతో ఆకట్టుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో..

GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే… తిక్కన తీర్చెనుగా’.. లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న టీం.. ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

తమిళ స్టార్ హీరో శింబు మంచి ఆర్టిస్టే కాదు.. బ్యూటిఫుల్ సింగర్ అనే సంగతి తెలిసిందే. గోపి సుందర్ ఈ చిత్రంలోని ఓ చక్కని ఫీల్‌తో సాగే పాటను పాడమని శింబుని రిక్వెస్ట్ చేయడంతో.. ‘18 పేజీస్’ కోసం గొంతు కలిపాడు. గోపి సుందర్ కంపోజ్ చేసిన ‘టైమ్ ఇవ్వు పిల్లా’ అనే సాంగ్ శింబు తన స్టైల్లో ఫుల్ ఎనర్జిటిక్‌గా పాడాడని అంటున్నారు.

ఇంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ మూవీలో ‘డైమండ్ గర్ల్’, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ లో ‘హాట్ షాట్ హీరో’ పాటలతో అలరించిన శింబు.. ఇప్పుడు ‘18 పేజీస్’ కోసం పాడిన పాటను త్వరలో విడుదల చేయనున్నారు. ఇటీవల గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘వెందు తానిందతు కాడు’ (Vendhu Thanindhathu Kaadu) తెలుగులో ‘ముత్తు’ తో ట్రాక్‌లోకి వచ్చిన శింబు ప్రస్తుతం తమిళనాట క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Anupama
  • #Bunny Vas
  • #Gopi Sundar
  • #Nikhil

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version