Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » సోషల్ మీడియాలో సందడి చేస్తున్న స్టార్ హీరో భార్య.. వైరల్ అవుతున్న ఫోటోలు.. వీడియోలు..!

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న స్టార్ హీరో భార్య.. వైరల్ అవుతున్న ఫోటోలు.. వీడియోలు..!

  • December 8, 2022 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న స్టార్ హీరో భార్య.. వైరల్ అవుతున్న ఫోటోలు.. వీడియోలు..!

స్టార్స్‌తో పాటు స్టార్ వైఫ్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.. ఆఫ్ స్క్రీన్‌లో స్టార్లను మించిన పాపులారిటీ దక్కించుకుంటున్నారు.. ఫ్యాన్స్, నెటిజన్లను తమ గ్లామరస్ పిక్స్ అండ్ వీడియోలతో ఆకట్టుకుంటున్నారు.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ ఇన్‌స్టాగ్రామ్‌లో హంగామా చేస్తుంటుంది.. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నీ షేర్ చేస్తుంటుంది.. 44 ఏళ్ల మాన్యత, 2008లో సంజయ్ దత్‌ను పెళ్లి చేసుకుంది.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.. సంజయ్ దత్ ప్రొడక్షన్‌కి సీఈవోగా ఉందామె..

మాన్యత నెట్టింట తన హాట్ ఫోటోషూట్స్, వీడియోస్ పోస్ట్ చేసి మగజాతికి మతి పోగొడుతుంటుంది.. ఒక్కోసారి తన పిక్స్ చూస్తుంటే.. గ్లామర్ డోస్ విషయంలో హీరోయిన్లను మించేసింది అనిపిస్తోంది.. ట్రెడిషనల్ అయినా ట్రెండీ ఫ్యాషన్స్ అయినా అందాల విందు చేయడమనేదే తన మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది.. 2.3 మిలియన్ల మంది ఆమెను ఫాలో చేస్తున్నారు. మత్తెక్కించే చూపులతో మాన్యత షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Maanayata Dutt (@maanayata)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maanayata
  • #Maanayata Dutt
  • #Sanjay Dutt

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

23 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

18 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version