Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » స్టార్ హీరోయిన్ ను ఇరికించిన రాజకీయ నాయకుడు..!

స్టార్ హీరోయిన్ ను ఇరికించిన రాజకీయ నాయకుడు..!

  • August 7, 2021 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోయిన్ ను ఇరికించిన రాజకీయ నాయకుడు..!

గతేడాది బాలీవుడ్ ను, శాండల్ వుడ్ ను ఓ రేంజ్లో హడలెత్తించింది నార్కోటిక్ బ్యూరో. డ్రగ్స్ రాకెట్ స్కామ్ లో ఇరుక్కున్న వారిని ముప్పు తిప్పలు పెట్టించిన సందర్బాలను అంత ఈజీగా మరచిపోలేము.ఇప్పుడు బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ కు కూడా చుక్కలు చూపించింది. ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యంను పట్టుకుంది. ఆ స్టార్ హీరోయిన్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించేది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ అయ్యింది.

దాంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వాటికి తనకు ఎటువంటి సంబంధం లేదని, కక్ష్యపూరితంగానే ఇలా ఇరికించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఆ స్టార్ హీరోయిన్ పేరు పోరీ మోనీ. షామ్‌సున్నాహర్‌ తన ఒరిజినల్ పేరు అయితే క్రేజ్ కోసం ఆ పేరుని పోరీ మోనీగా మార్చుకుంది. బుధవారం నాడు అంటే ఆగష్టు5న బంగ్లాదేశ్‌ యాంటీ-టెర్రర్‌ స్క్వాడ్‌… మోనీ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

దాదాపు 4 గంటల పాటు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 3 రోజుల పాటు ఆమెని రిమాండ్లో ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ వార్త మరింతగా వైరల్ అవుతుంది. ‘మరోవైపు మోనీ.. తన పై ఓ రాజకీయ నాయకుడు కక్ష కట్టి ఇలా ఇరికించినట్టు ఆవేదన వ్యక్తం చేస్తుండడం’ విశేషం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pori Moni
  • #Pori Moni

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

2 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

10 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

10 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago

latest news

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version