Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా తిట్టుకున్న హీరోయిన్లు ఎవరంటే..!

రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా తిట్టుకున్న హీరోయిన్లు ఎవరంటే..!

  • November 5, 2022 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా తిట్టుకున్న హీరోయిన్లు ఎవరంటే..!

‘రెఢీ’ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. ‘క్రియేటర్స్ కూడా మనుషులే కదా’ అన్నట్టు సెలబ్రిటీలు అయినా మామూలు మనుషులేగా అని పలు సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం.. ఇక స్టార్ హీరోయిన్ల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగిందంటే మాత్రం ఇక ఆ న్యూస్ మామూలుగా స్ప్రెడ్ అవదు.. ఫీమేల్ యాక్టర్లు ఏం చేసినా సెన్సేషనే.. కాస్టింగ్ కౌచ్‌తో స్టార్ట్ చేస్తే హాలీవుడ్‌లో మొదలై అన్ని వుడ్లనూ ఓ ఊపు ఊపేసిన మీ టూ, డ్రగ్స్ వ్యవహారాల గురించి అయితే చెప్పక్కర్లేదు..

ఇక కోలీవుడ్ సుచిత్ర లీక్స్ కూడా ఒకటి.. విచిత్రం ఏంటంటే.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదర్కొన్న వ్యక్తికి ఓ నటి సపోర్ట్‌గా మాట్లాడడంతో రచ్చ మొదలైంది.. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ భామలు రాఖీ సావంత్, షెర్లీన్ చోప్రాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వెయ్యకపోయినా భగ్గుమంటుంది.. కాంట్రవర్సీలు వీళ్లకేం కొత్త కాదనుకోండి… బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్, తనని లైంగికంగా వేధించాడని హీరోయిన్ షెర్లిన్ చోప్రా ఆరోపణలు చేసింది. నా ఫుల్ సపోర్ట్ నీకే అన్నట్టు రాఖీ సావంత్, అతగాడికి సపోర్ట్ చేసింది.

‘‘అతణ్ణి టార్చర్ చేసింది చాలు.. చేసిన దానికి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు.. నీవల్ల డైరెక్షన్ ఛాన్సెస్ కూడా రావట్లేదు.. ఇంకా విమర్శిస్తుంటే సూసైడ్ చేసుకుంటాడు’’ అని రాఖీ, షెర్లిన్‌కి కౌంటర్ ఇచ్చింది.. ‘‘ఏం మాట్లాడుతున్నావ్?.. జిమ్‌కి వెళ్లి కండలు పెంచుకో.. లేదంటే నీ బాయ్ ఫ్రెండ్స్ నీతో టైమ్ పాస్ చేసి వదిలేసి వెళ్లిపోతారు. నీకు పనిచేయడం కంటే మీడియా ముందు నోరేసుకుని పడిపోడమే ఇష్టం కదా’’ అంటూ షెర్లిన్ రివర్స్ కౌంటర్ ఇచ్చింది..

ఇక అసలే ఫైర్ బ్రాండ్ అయిన రాఖీ రెచ్చిపోయింది.. ‘‘అరికాలి నుంచి తల వరకు మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఆమె కూడా నా గురించి మాట్లాడుతోంది.. షెర్లిన్ ఓ పోర్న్ యాక్ట్రెస్. పేరుమోసిన వ్యక్తులతో, బడా బాబులతో శృంగారం చేయడం, ఆ వీడియోలు అడ్డుపెట్టుకుని వారిని బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. ఓసారి సెక్స్ రాకెట్‌లో పట్టుబడింది కూడా. నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు’’ అని తన స్టైల్లో స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది.. దీంతో ఇప్పుడీ బాలీవుడ్ భామల తిట్ల వ్యవహారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో వైరల్ అవుతోంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakhi Sawant
  • #Actress Sherlyn Chopra
  • #Rakhi Sawant
  • #Sherlyn Chopra

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version