Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నిర్మాత!

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నిర్మాత!

  • September 19, 2022 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నిర్మాత!

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సామాన్య ప్రేక్షకులలో చాలామంది బిగ్ బాస్ షో గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సీపీఐ నారాయణ బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్, నిర్మాత త్రిపురనేని చిట్టి కూడా బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ షో విషయంలో సీపీఐ నారాయణ భావం కరెక్ట్ అని అయితే ఆయన వాడిన భాష మాత్రం తప్పు అని చిట్టి చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోలో జరిగేవన్నీ పబ్లిక్ రొమాన్స్ అవుతాయని ఫ్యామిలీతో కలిసి చూసే షోలో ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి తప్పును నాగార్జునలాంటి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడని త్రిపురనేని చిట్టి కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ మెరీనాలను హగ్ చేసుకోవాలని కిస్ చేసుకోవాలని నాగ్ చెబుతున్నారని అలా అయితే పెళ్లైన వాళ్లు పబ్లిక్ గా ఏమైనా చేసుకోవచ్చా అంటూ ఆయన ప్రశ్నించారు.

నాగార్జునకు కూడా పెళ్లైందని లైసెన్స్ ఉందని అంత మాత్రాన నాగార్జున భార్యను తీసుకొచ్చి బయట రొమాన్స్ చేస్తాడా అని చిట్టి ప్రశ్నించారు. నలుగురిలోకి వచ్చిన సమయంలో గౌరవంగా ఉండే నాగ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లను మాత్రం పబ్లిక్ లో రొమాన్స్ చేసుకోవాలని ఎందుకు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. బిగ్ బాస్ లో అసభ్యత ఉందని ఇలాంటివి తగ్గించని పక్షంలో జనం తిరగబడతారని చిట్టి తెలిపారు.

బిగ్ బాస్ తరహా కార్యక్రమాలను బ్యాన్ చేసినా తప్పేం లేదని నారాయణ మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదని చిట్టి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కొంతమంది చిట్టిని సపోర్ట్ చేస్తుండగా మరి కొందరు చిట్టిని విమర్శిస్తున్నారు. చిట్టి బిగ్ బాస్ షోపై విమర్శలు చేయడంలో తప్పు లేదని అయితే అమల పేరును పరోక్షంగా ప్రస్తావించడం మాత్రం తప్పేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #nagarjuna
  • #Tripuraneni Chitti

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

6 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

7 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

11 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

13 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

13 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

13 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

13 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version