Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Arjith Singh: స్టార్‌ సింగర్‌ అర్జీత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌.. చాలా కారణాలున్నాయంటూ..

Arjith Singh: స్టార్‌ సింగర్‌ అర్జీత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌.. చాలా కారణాలున్నాయంటూ..

  • January 28, 2026 / 02:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjith Singh: స్టార్‌ సింగర్‌ అర్జీత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌.. చాలా కారణాలున్నాయంటూ..

వయసు మీద పడుతున్నా, గొంతు సహకరించకున్నా స్వరార్చన చేస్తూ ఏళ్ల తరబడి గాయకులకుగా ఉన్న సినిమా పరిశ్రమ మనది. ఇలాంటి సినిమా పరిశ్రమలో ఇంకా 40 ఏళ్లు కూడా రాని ఓ గాయకుడు ఇక పాటలు పాడను, రిటైర్‌ అవుతాను అని అన్నారు అంటే.. కచ్చితంగా షాకింగ్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అర్జీత్‌ సింగ్‌ అభిమానులు, సంగీతం అభిమానులకు. ఎందుకంటే ఆయన సినిమా పాటలకు రిటైర్మెంట్‌ ప్రకటించేశారు. తాజాగా దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు.

Arjith Singh

ఇకపై కొత్త ప్రాజెక్టులు ఏవీ అంగీకరించనని రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అర్జీత్‌ సింగ్‌ ఫ్యాన్స్‌.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ పోస్ట్‌లు పెట్టారు. దానికి ఆయన రియాక్ట్‌ అవుతూ రిటైర్మెంట్‌కు ఒక కారణమని చెప్పలేను. చాలా అంశాలున్నాయి. నేను ఎన్నో రోజుల నుండి ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రకటించాను అని అర్జీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

star singer arijit singh announces retirement

అయితే ఒక విషయం చెప్పగలను.. నాకు కొత్తదనం అంటే ఇష్టం. అందుకే నా పాటలను ఎప్పుడూ ఒకేలా పాడను. వేదికలపై వాటి ట్యూన్‌ని కాస్త మార్చి కొత్తగా పాడే ప్రయత్నం చేస్తుంటాను. సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే కొత్త గాయకుల పాటలు కూడా వినాలని అనుకుంటున్నాను. వాళ్లు కూడా నాకు స్ఫూర్తినిస్తున్నారు. అందుకే కొత్త గాయకుల ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నాను అని అర్జీత్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు

అర్జీత్‌ సింగ్‌ సినిమా, సంగీతానికి చేసిన సేవకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు రెండు జాతీయ అవార్డులు ఇచ్చింది. హిందీలోనే కాదు టాలీవుడ్‌లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ‘కనులను తాకే ఓ కల..’ (మనం), ‘అదేంటి ఒక్కసారి..’ (స్వామి రారా), ‘మాయా..’ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) పాటలు ఆయన పాడినవే. ఇక బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీలోనూ ఆయన పాటలు పాడారు. అయితే, సినిమాలకు గుడ్‌బై చెప్పిన అర్జీత్‌ ఇండిపెండెంట్‌ సింగర్‌గా కొనసాగుతారని సమాచారం.

మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjith Singh

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version