Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో మరో విషాదం.. మరో సింగర్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. మరో సింగర్ కన్నుమూత..!

  • September 3, 2022 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో మరో విషాదం.. మరో సింగర్ కన్నుమూత..!

రెండు నెలల వ్యవధిలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. నటీనటులు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, ఫ్యాషన్ డిజైనర్లు,సింగర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. వీరిలో అనారోగ్యంతో కొంత మంది చనిపోతే మరికొంత మంది గుండెపోటుతో మరణించారు. ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే వృద్ధ వయసులో ఉన్న వారు అనారోగ్య సమస్యలతో మరణించారు. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన మరో సెలబ్రిటీ కన్నుమూశాడు.

అతను ఓ ప్రముఖ సింగర్ కావడం గమనార్హం. మొన్ననే ఇండియన్ సింగర్ నిర్వేయర్.. మరణించగా ఇప్పుడు మరో సింగర్ మరణించడం షాక్ ఇచ్చే అంశం. వివరాల్లోకి వెళితే… కోలీవుడ్‌ సింగర్‌ బాంబా బాక్య గుండెపోటుతో మరణించాడు.కోలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ పాడిన బాంబా బాక్య ‘రోబో 2.0’ చిత్రంలో ‘పుల్లినంగ‌ల్’ సాంగ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.అటు తర్వాత విజయ్ నటించిన ‘స‌ర్కార్’ చిత్రంలో ‘సింతాంగ‌రం’, పొన్నియిన్ సెల్వ‌న్‌లో ‘పొన్నిన‌ది’ వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్ పాడి క్రేజీ సింగర్ అనిపించుకున్నాడు.

అలాంటి బాంబా 48 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. హీరో కార్తీ కూడా ఇతని మరణానికి చింతిస్తూ.. ఓ ఎమోషనల్ ట్వీట్ వేశాడు.

Really saddened by the sudden demise of Bamba Bakiya. I pray that his family and friends have the strength to bear this huge loss. #RIPBambaBakiya

— Actor Karthi (@Karthi_Offl) September 2, 2022

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bamba Bakya
  • #Singer Bamba Bakya

Also Read

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

related news

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

20 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

21 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

21 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

22 hours ago
Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

22 hours ago

latest news

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

23 hours ago
NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

23 hours ago
VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

23 hours ago
PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

23 hours ago
AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

AKHANDA 2: అఖండ 2 ప్రీమియర్స్: ఈ రేట్లు సరిపోతాయా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version