Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

  • June 11, 2025 / 07:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

ఎన్టీఆర్(NTR) – అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల విషయంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి కాదు రెండుసార్లు ఆల్మోస్ట్ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. విషయంలోకి వెళితే.. జనతా గ్యారేజ్ (Janatha Garage) తర్వాత దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) మరో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘యువ సుధా ఆర్ట్స్’ అధినేత మిక్కిలినేని సుధాకర్ ఈ ప్రాజెక్టుతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు.

Jr. NTR, Allu Arjun

కానీ తర్వాత అది ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. కొన్నాళ్ల తర్వాత అదే ప్రాజెక్టు అల్లు అర్జున్ తో చేస్తున్నట్లు కూడా అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ‘పుష్ప’  (Pushpa) తో అల్లు అర్జున్ (Allu Arjun) బిజీగా ఉండటం వల్ల.. ఆ ప్రాజెక్టు మళ్ళీ ఎన్టీఆర్ వద్దకే వెళ్ళింది. అలా ‘దేవర’ గా బయటకు వచ్చింది.

ntr allu arjun movie2

ఇప్పుడు ఇలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి ఏమవుతుందంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’  (R.R.R) ర్వాత ఎన్టీఆర్ (NTR) నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)దర్శకత్వంలో ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. అటు తర్వాత అంటే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్  (Allu Arjun)తో ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.

Jr NTR Did Not Visit Allu Arjun Amidst Busy Schedule (3)

బన్నీ… అట్లీ సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో అదే కథని ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తుంది. ఇలా ఆగిపోయాయి అనుకున్న ఎన్టీఆర్ (NTR) ప్రాజెక్ట్స్ మళ్ళీ ఎన్టీఆర్  (NTR) వద్దకే వెళ్లడం.. మధ్యలో అల్లు అర్జున్ (Allu Arjun)  ను కూడా టచ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #Trivikram Srinivas

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

58 mins ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

2 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

3 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

3 hours ago

latest news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

5 hours ago
Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version