Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ నిజానికి ఆమె నడుము చూడాల్సిందీ!

పవన్ నిజానికి ఆమె నడుము చూడాల్సిందీ!

  • February 29, 2020 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ నిజానికి ఆమె నడుము చూడాల్సిందీ!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలలో ఖుషి ఒకటి. 2001 లో దర్శకుడు సూర్య ఈ చిత్రాన్ని తమిళ చిత్రంకి తెలుగు రీమేక్ గా తెరకెక్కించాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఓ ఊపు ఊపింది. ఈ చిత్రంలో పవన్ సిద్దార్ధ్ గా హీరోయిన్ గా నటించిన భూమిక మధుమతి పాత్రలు చేయడం చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ సిద్ధూ, మధు పాత్రల పేర్లు చాల ఫేమస్. అంతగా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఇక భూమిక మరియు పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే నడుము సన్నివేశం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. దీనిపై అనేక సినిమాలలో స్పూప్స్ వచ్చాయి. ఐతే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదటి ఛాయిస్ భూమిక కాదట.

Story Behind Pawan Kalyan Amisha Patel Shelved Movie1

నిజానికి మధుమతి పాత్ర కోసం మొదట పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమా చేసిన అమీషా పటేల్ ని అనుకున్నారట. పవన్ కళ్యాణ్ పూరి జగన్నాధ్ తో బద్రి చేస్తున్న సమయంలో దర్శకుడు సూర్య ఈ స్క్రిప్ట్ పవన్ మరియు అమీషా పటేల్ కి వినిపించాడట. అలాగే తమిళంలో ఈ పాత్ర విజయ్ కి జంటగా జ్యోతిక చేసింది. ఈ రెండు వెర్షన్లలో ఆ మధుమతి పాత్ర కోసం అమీషా పటేల్ ని తీసుకుందామని సూర్య భావించినా అది జరగలేదు. కారణాలేమైనా ఆ పాత్రను భూమిక దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ చిత్రంతో వచ్చిన ఫేమ్ తో భూమిక టాలీవుడ్ లో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవితో పాటు దాదాపు అందరూ టాప్ స్టార్స్ పక్కన ఆమె నటించింది. సింహాద్రి, ఒక్కడు వంటి ఇండస్ట్రీ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అలా అమీషా పటేల్ అదృష్టం భూమిక దక్కించుకుంది.

1

Pawan Kalyan, Ameesha Patel Cheppalani Undi Posters3

2

Pawan Kalyan, Ameesha Patel Cheppalani Undi Posters3

3

Pawan Kalyan, Ameesha Patel Cheppalani Undi Posters4

4

Pawan Kalyan, Ameesha Patel Cheppalani Undi Posters4

5

Pawan Kalyan, Ameesha Patel Cheppalani Undi Posters5

6

Pawan Kalyan, Ameesha Patel Cheppalani Undi Posters6

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bhumika
  • #Actress Bhumika Chawla
  • #Bhumika Chawla
  • #Kushi
  • #Kushi Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version