Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

  • May 15, 2025 / 04:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నిర్మాణంలో ‘శుభం’ (Subham) అనే సినిమా రూపొందింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. హారర్‌ కామెడీ జోనర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 9న విడుదల చేశారు. గవిరెడ్డి శ్రీనివాస రావు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో… రిలీజ్ కి 2 రోజుల ముందే ప్రిమియర్స్ వేశారు.

Subham Collections:

వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే వీక్ డేస్ లో ఈ సినిమా అనుకున్నట్టు రాణించలేదు. కానీ మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!
  • 2 Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!
  • 3 మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!
నైజాం 0.75 cr
సీడెడ్ 0.19 cr
ఉత్తరాంధ్ర 0.86 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 cr
ఓవర్సీస్ 0.48 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.51 cr (షేర్)

‘శుభం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.2.51 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. గ్రాస్ పరంగా రూ.4.15 కోట్లు కలెక్ట్ చేసింది.

చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harshith Reddy
  • #Praveen Kandregula
  • #Shriya Kottam
  • #Subham

Also Read

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

trending news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

13 mins ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

56 mins ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

3 days ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version