Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

  • May 14, 2025 / 05:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమా షూటింగ్లను తిరిగి ప్రారంభించారు. ఆయన కంప్లీట్ చేయాల్సిన సినిమా 3 ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ ను ఎట్టకేలకు కంప్లీట్ చేశారు. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై స్పష్టత రాలేదు. కానీ పవన్ వరకు తన బాధ్యత నిర్వర్తించారు. జూన్ 12న రిలీజ్ చేయడానికి నిర్మాత ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేసి.. దాని ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించాలనే ఆలోచన టీంలో ఉంది.

Ustaad Bhagat Singh

ఆ తర్వాత ఆంధ్రాలో ప్రీ రిలీజ్ వేడుకను అలాగే సుమతో ఓ కామన్ ఇంటర్వ్యూని చేయాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవి ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ ప్లాన్స్. మరోపక్క ‘ఓజి’ (OG Movie) విషయంలో కూడా పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్ పార్ట్ కాకుండా మిగిలిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఒక 2 వారాలు డేట్స్ ఇస్తే.. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
  • 2 Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!
  • 3 Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈరోజు పవన్ ‘ఓజి’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ నెలాఖరుకి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో చేయాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి (Ustaad Bhagat Singh) కూడా పవన్ మోక్షం కలిగించనున్నారు. జూన్ చివరి వారం నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి డేట్స్ ఇస్తానని పవన్ టీంకి చెప్పారట. అయితే ఇప్పుడు ఇంకాస్త ముందుగానే ‘ఉస్తాద్..’ కి పవన్ డేట్స్ ఇస్తున్నారని తెలుస్తుంది.

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

అందుతున్న సమాచారం ప్రకారం.. జూన్ 12 నుండి పవన్ షూటింగ్ కి వస్తానని దర్శకుడు హరీష్ అండ్ టీంకి చెప్పారట. ఈ కీలక షెడ్యూల్లో హీరోయిన్ శ్రీలీల (Sreeleela), మరో హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya), సీనియర్ నటి గౌతమి, అశుతోష్ రానా (Ashutosh Rana) ,బి.ఎస్.అవినాష్ వంటి నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Sreeleela
  • #Ustaad Bhagat Singh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version