Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

  • May 15, 2025 / 03:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)  పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల అంటే రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్, జర్నలిస్ట్ కాలనీ వద్ద.. కారులో రాంగ్ రూట్లో వస్తుండగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను నిలదీశాడు. అయినా తగ్గకుండా అతనిపైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్. దీంతో కారు పక్కకు తీసుకుని.. కిందకి దిగాలని ఆ కానిస్టేబుల్ కోరగా, అది పట్టించుకోకుండా శ్రీనివాస్ అక్కడి నుండి రాష్ గా కారు నడుపుతూ వెళ్ళిపోయాడట.

Bellamkonda Sai Sreenivas

Trinadha Rao Nakkina next with Bellamkonda Sreenivas

దీంతో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ జూబ్లీహిల్స్ పీఎస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశాడు. ఇప్పుడు ఈ విషయంపై విచారణ చేపట్టారు. అలాగే ఈ ఘటనపై సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. మరి శ్రీనివాస్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి. మరోపక్క మే 30న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ (Bhairavam) సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అలాగే ‘హైందవం’ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!
  • 2 Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!
  • 3 మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

Case Registered Against Bellamkonda Sai Sreenivas

మరోపక్క ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu)  అనే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మధ్యనే ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) అనే సినిమాకు సంబంధించిన మరో గ్లింప్స్ కూడా బయటకు వచ్చింది. ఇలా చేతి నిండా సినిమాలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బిజీగా గడుపుతున్నాడు. అలాగే ఇంకో 2 రీమేక్ కథలను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో అతనిపై పోలీస్ కేసు నమోదవడంతో.. అతనితో పనిచేస్తున్న దర్శక నిర్మాతలు కూడా కంగారు మొదలైనట్టు సమాచారం.

అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhairavam
  • #Kishkindhapuri
  • #Tyson Naidu

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

23 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

23 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 day ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version