Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Sudeepa Pinky: చేతులారా చేసుకున్నాను.. ఇప్పుడు దేవుడు టెస్ట్ చేస్తున్నాడు..!

Sudeepa Pinky: చేతులారా చేసుకున్నాను.. ఇప్పుడు దేవుడు టెస్ట్ చేస్తున్నాడు..!

  • September 15, 2022 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudeepa Pinky: చేతులారా చేసుకున్నాను.. ఇప్పుడు దేవుడు టెస్ట్ చేస్తున్నాడు..!

బిగ్ బాస్ హౌస్ లోకి పింకీగా వచ్చిన సుదీప ఇప్పుడు తన స్టోరీతో అందరికీ కంట తడిపెట్టించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో అల్లరి పిల్లగా చేసిన సుదీప ఇప్పుడు పిల్లలకోసం తపస్సు చేస్తోంది. అందరి దీవెనలు కావాలని, త్వరలోనే అమ్మని అవ్వాలని కోరుకుంటున్నానంటూ చెప్పింది. అంతేకాదు, కేవలం తన తప్పిదం వల్లే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అంటూ చెప్పుకొచ్చింది. 2015లో తను కన్సీవ్ అయ్యాయనని కానీ, అప్పుడు ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ రావడం, ఇంకా సెటిల్మెంట్ అనేది లేకపోవడం వల్ల వద్దనుకున్నాను. ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీని తీయించేసుకున్నా.

అప్పుడు ఎందుకో అంత ఎటాచ్ కూడా అవ్వలేదు. ఇక ఆ తర్వాత మూడు సంవత్సారాలలో కొద్దిగా సెటిల్మెంట్ వచ్చింది. అందరూ పిల్లలు అంటుంటే పిల్లలకోసం ప్రయత్నించాం. కన్సీవ్ కూడా అయ్యాను. కానీ, మూడో నెలలోనే స్కానింగ్ కి వెళ్లే టైమ్ లోనే అబార్షన్ అయిపోయింది. అప్పుడు థైరాయిడ్ కూడా చాలా హై వచ్చేసింది. చాలా బాధపడ్డాను. బాగా ఏడ్చాను. మా ఆయన ఎంత ధైర్యం చెప్పినా కూడా వినలేదు. ఫస్ట్ లో ఉన్న కాన్ఫిడెన్స్ మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది.

అప్పట్నుంచీ మళ్లీ ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరకి వెళ్లాం. ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతానేమో అని భయమేసింది. అప్పుడే బిగ్ బాస్ ఆపర్ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి స్టోరీల గురించి తెలుసుకోవడం జరిగింది. నిజానికి సోషల్ మీడియాలో నేను అంత యాక్టివ్ గా ఉండను. కాస్త ఈ టైమ్ ని ఉపయోగించుకుని మళ్లీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి వచ్చానని చెప్పింది.

అంతేకాదు, తమ భర్త రంగనాధ్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం అని, నా చెల్లి పాపతో బాగా ఆడుకుంటారని అంది. నా పిల్లలతో ఎప్పుడు ఆడుకుంటానో అన్న మా ఆయన కోరిక తీరాలని ఆశపడింది. బేబీ టాస్క్ వచ్చినపుడు సుదీప బేబీ అని రాసి ఉన్న ట్యాగ్ చూస్తే కన్నీళ్లు ఆగలేదని పార్టిసిపెంట్స్ తో తన మనసులో మాటని బయటపెట్టింది. రెండురోజులు టాస్క్ లోనే బేబీని ఇస్తుంటే బాధ కలుగుతోంది. ఒక్కోసారి మా చెల్లి పాపని ఐదారు రోజులు ఇంట్లో ఉంచుకుని మళ్లీ తిరిగి ఇస్తుంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంది సుదీప.

ఎప్పుడూ గల గల మాట్లాడుతూ నవ్వుతూ నవ్వించే సుదీప జీవితంలో ఇంకో కోణం కూడా ఉందని హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా తెలిసింది. సుదీప హార్ట్ టచ్చింగ్ స్టోరీ గురువారం టెలికాస్ట్ కానుంది. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Sudeepa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

16 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

24 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

1 day ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

2 days ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version