Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sudhakar Komakula: మగబిడ్డకి జన్మనిచ్చిన నటుడు సుధాకర్ భార్య హారిక..!

Sudhakar Komakula: మగబిడ్డకి జన్మనిచ్చిన నటుడు సుధాకర్ భార్య హారిక..!

  • May 21, 2022 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudhakar Komakula: మగబిడ్డకి జన్మనిచ్చిన నటుడు సుధాకర్ భార్య హారిక..!

ప్రముఖ హీరో, సహాయ నటుడు అయిన సుధాకర్ కొమాకుల ఓ బిడ్డకి తండ్రయ్యాడు. అతని భార్య హారిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మే 14న ఆమె భార్యకి అమెరికాలో డెలివరీ అయ్యింది. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అతని కొడుక్కి ‘రుద్ర’ అని నామకరణం చేశారు ఈ దంపతులు.’రుద్ర’ అంటే చెడు పై యుద్ధం చేసేవాడు అలాగే పరమశివుడుని కూడా గుర్తుచేసే విధంగా ఈ పేరు ఉంటుంది.

సుధాకర్, హారిక లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. తమ పెళ్లిరోజు కంటే ముందుగానే తమ బిడ్డ రూపంలో దేవుడు మంచి బహుమతి ఇచ్చి దీవించినట్టు వారు భావిస్తున్నారు. ఈరోజు సుధాకర్ మరియు హారికల పెళ్లిరోజు కావడం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నాగరాజుగా నటించి మెప్పించిన హీరో సుధాకర్ కొమాకుల ఆ తర్వాత ‘కుందనపు బొమ్మ’ ‘నువ్వు తోపురా’ వంటి సినిమాల్లో కూడా హీరోగా నటించాడు.

‘క్రాక్’ ‘రాజా విక్రమార్క’ వంటి సినిమాల్లో సహాయ నటుడిగా కూడా చేశాడు. లాక్ డౌన్ టైంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ పాట ‘ఇందువదన’ కి తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి చిరు ప్రశంసలు అందుకుని మరింతగా పాపులర్ అయ్యాడు. సుధాకర్ భార్య హారిక కూడా మంచి డాన్సర్. ఆమె చిన్నతనం నుంచి భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ నేర్చుకుందని. తనకు డాన్స్ అంటే ఇష్టమని సుధాకర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor sudhakar komakula
  • #Sudhakar
  • #Sudhakar Komakula

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

15 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

17 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

21 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

22 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

22 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

2 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version